కరోనా పరీక్ష సంఖ్య పెంచుతాం

share on facebook

` పది క్షుపైగా పీపీఈ కిట్లున్నయ్‌

` ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటాం

` ఐసిఎంఆర్‌ నిబంధన మేరకే నడుచుకుంటున్నాం

` నిర్మాణాత్మకమైన సూచను ఇవ్వండి

` వైద్య ఆరోగ్యశాఖమంత్రి ఈట రాజేందర్‌ వ్లెడి

హైదరాబాద్‌,జూన్‌5(జనంసాక్షి):కరోనా నియంత్రణ చర్యల్లో రాష్ట్రం ముందంజలో ఉందని.. రాబోయే కాంలో కరోనా పరీక్ష సంఖ్య మరింత పెంచుతామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట రాజేందర్‌ తెలిపారు. హైదరాబాద్‌లో ఆయన విూడియాతో మాట్లాడారు. గాంధీ వైద్యు సేమ, కృషిని అందరూ అభినందించాన్నారు. వృద్ధు, చిన్నాయి కూడా గాంధీలో చికిత్స పొంది కరోనా నుంచి కోుకున్నారని చెప్పారు. వైద్యు, నర్సు, ఆరోగ్య సిబ్బందిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కరోనా ఆస్పత్రుల్లో రెండంచె విధానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆరోగ్య సిబ్బంది రక్షణకు అవసరమైన చర్యు చేపడుతున్నామన్నారు. గాంధీ, నీలోఫర్‌, పేట్లబురుజు, సుల్తాన్‌పూర్‌ ఆస్పత్రుల్లో అన్ని వసతు కల్పించామన్నారు. బాధితుకు అవసరమైన ఐసోలేషన్‌ కేంద్రాు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.కరోనా బాధితు ప్రాణ రక్షణకు ఎంత వ్యయమైనా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈట స్పష్టం చేశారు. 10 క్షకుపైగా పీపీఈ కిట్లు, వైద్యుకు అవసరమైనన్ని మాస్క్‌ు అందుబాటులో ఉన్నాయని వివరించారు. రోగుకు అవసరమైన మందు బ్లిు సరిపడా ఉన్నాయన్నారు. హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రిలో కరోనా సోకిన వైద్య సిబ్బందికి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత ఇతర దేశా నుంచి భారతీయును తీసుకువస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రా నుంచి కూడా రాష్ట్రానికి చెందిన వారిని తీసుకొస్తున్నామన్నారు. అలాంటి వారిలో హైరిస్క్‌ కాంటాక్టు ఉన్నవారికి మాత్రం తప్పనిసరిగా పరీక్షు నిర్వహిస్తున్నామన్నారు. గల్ఫ్‌ దేశా నుంచి తెంగాణ సహా ఇతర రాష్ట్రాకు చెందిన వారి ఇక్కడికి వచ్చారని..  వాళ్లకి పరీక్షు నిర్వహిస్తే 200పైగా కరోనా కేసు నిర్ధారణ అయ్యాయని ఈట వివరించారు.‘‘లాక్‌డౌన్‌ విషయంలో కేంద్రం మార్గదర్శకాను తూచా తప్పకుండా పాటించిన రాష్ట్రం తెంగాణ.కరోనాపై విమర్శు కాదు..సూచను ఇవ్వండికరోనా నియంత్రణ చర్యల్లో తెంగాణ ముందంజలో ఉందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈట రాజేందర్‌ అన్నారు. ప్రతిపక్షా అనవసర విమర్శతో కాక్షేపం చేయకుండా ప్రజ పట్ల ప్రేమ ఉంటే తమకు సరైన సూచను చేయాన్నారు. మంత్రి విూడియాతో  మాట్లాడుతూ… కరోనా పరీక్షు నిర్వహణ సరిగా లేదని, వైద్యుకు సదుపాయాు బాగాలేవని, రోగుకు మందుబిళ్లు అందుబాటులో లేవని ఇలా ప్రతిపక్షాు నిరాధార, అనవసర ఆరోపణు చేస్తున్నాయన్నారు. ఇటువంటి ఆరోపణు పనిచేసే ప్రభుత్వానికి ఆటంకం కలిగించడమేనన్నారు. గాంధీ వైద్యు సేవ కృషిని అందరూ అభినందించాన్నారు. వృద్ధు, చిన్నాయి కూడా గాంధీలో చికిత్స పొంది కరోనా నుంచి కోుకున్నారన్నారు. అదేవిధంగా వైద్యు, నర్సు, ఆరోగ్య సిబ్బందిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆరోగ్య సిబ్బంది రక్షణకు అవసరమైన చర్యు చేపడుతున్నట్లు తెలిపారు. నిమ్స్‌ ఆస్పత్రిలో కరోనా ప్రభావానికి గురైన వైద్య సిబ్బందికి చికిత్స అందిస్తున్నామన్నారు. కరోనా ఆస్పత్రుల్లో రెండంచె భద్రతా విధానాన్ని తాము ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గాంధీ, నీలోఫర్‌, పేట్లబురుజు, సుల్తాన్‌పూర్‌ ఆస్పత్రుల్లో అన్ని వసతు కల్పించినట్లు చెప్పారు. బాధితుకు అవసరమైన ఐసోలేషన్‌ కేంద్రాు అందుబాటులో ఉన్నాయన్నారు. లాక్‌డౌన్‌ విషయంలో కేంద్రం మార్గదర్శకాను తూ.చ. తప్పకుండా ఆచరిస్తున్న రాష్ట్రం తెంగాణ అన్నారు. ఇతర ప్రాంతా నుంచి వచ్చిన వారి ద్వారానే కేసు పెరిగాయన్నారు. కరోనా విషయంలో రాష్ట్రంలో ఐసీఎంఆర్‌ గైడ్‌లైన్స్‌ను పాటిస్తున్నట్లు తెలిపారు.

Other News

Comments are closed.