కెసిఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం

share on facebook

భూధాన్‌ పోచంపల్లి,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): భూదాన్‌ పోచంపల్లి అభివృద్ధి కోసం మున్సిపాలిటికి 23 కోట్ల రూపాయల మాజూరు చేశారు. మంజూరైన సందర్భంగా మున్సిపాలిటి కార్యాలయం వద్ద సిఎం కెసిఆర్‌ చిత్రపటానికి పాలాబి శేఖం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సారా సర్వతి, జడ్పీటీసీ మాడుగుల ప్రభకర్‌ రెడ్డి, మండల బిసబ నాయకులు పాటి సుధాకర్‌ రెడ్డి , గుండు మధు, కర్నాటి రవీందర్‌, పెద్దల చక్రపాణి, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

 

Other News

Comments are closed.