కెసిఆర్‌ నమ్మకాన్ని నిల‌బెట్టండి

share on facebook

పంటపెట్టుబడితో సస్యవిప్లవం తేవాలి
సమస్యుంటే సంప్రదించాలి: జోగు
ఆదిలాబాద్‌,మే30(జ‌నంసాక్షి): రైతు ఎలాంటి ఇబ్బందు ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాని మాజీమంత్రి ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు. సీఎం కేసీఆర్‌ చేపట్టిన మహోన్నత కార్యక్రమాన్ని రైతుకు స్వర్ణయుగంగా అభివర్ణిస్తూ ప్రతీఒక్కరూ సాగుసహాయాన్ని సద్వినియోగం చేసుకొని వ్యవసాయాన్ని సుసంపన్నం చేయాని అన్నారు. నియంత్రిత పంటతో సాగులో విప్లవం తేవాన్నారు. తద్వారా అధిక ఉత్పత్తు సాధించి తెంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే వ్యవసాయ రంగంలో నంబర్‌వన్‌గా నిబెట్టాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం పు సంక్షేమ పథకాను అము చేస్తుందని తెలిపారు. వానాకాం సీజన్‌కు ముందుగానే రైతు వారికి ఇష్టమైన విత్తనాు, ఎరువు కొనుగోు చేసే అవకాశం భిస్తుందని, వ్యాపాయి మాటు నమ్మకుండా మేు రకమైన విత్తనాను తీసుకోవాని సూచించారు. రైతు ప్రభుత్వం అందజేస్తున్న పెట్టుబడి డబ్బును సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ప్రయోజనం పొందాని సూచించారు. రైతు ఇష్టానుసారంగా ఎరువును వాడి డబ్బు వృథా చేసుకోవద్దని వ్యవసాయ క్లస్టర్‌ పరిధిలో భూసార పరీక్షు నిర్వహించుకుని వాటి ఆధారంగా ఎరువును పంటకు వినియోగించాని కోరారు.

Other News

Comments are closed.