కొడంగల్‌లో రేవంత్‌ ఓటమి 

share on facebook

కొడంగల్‌: కాంగ్రెస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కొడంగల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి ఓటమి పాలయ్యారు. తెరాస అభ్యర్థి పట్నం నరేంద్‌రెడ్డి చేతిలో ఆయన ఓడిపోయారు.

Other News

Comments are closed.