కోతుపై వాక్సిన్‌ ట్రయల్‌ విజయవంతం

share on facebook

` కరోనా వైరస్‌ను అడ్డుకుంటున్న ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాయం టీకామందుం

డన్‌,మే 15(జనంసాక్షి): కొవిడ్‌`19 నుంచి రక్షణ కోసం ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాయం రూపొందిస్తున్న టీకా మందు ఆశు రేపుతోంది. కోతుపై చేసిన చిన్న పరిశోధనలో తేలిన ఫలితాు ఆశాజనకంగా ఉన్నాయి. సీహెచ్‌ఏడీఓఎక్‌ 1 ఎన్‌ కోవ్‌`19 వ్యాక్సిన్‌ ఇవ్వడం వ్ల ప్రాణాంతక వైరస్‌ను కోతుల్లోని రోగనిరోధక శక్తి అడ్డుకుందని పరిశోధకు తెలిపారు. ప్రతికూ ప్రభావాలేవిూ కనిపించలేదని వ్లెడిరచారు.ఒక వ్యాక్సిన్‌ డోసే ఊపిరితిత్తు దెబ్బతినకుండా అడ్డుకుందని, ఇతర అవయవాపై వైరస్‌ తీవ్రత తగ్గించిందని పరిశోధకు తెలిపారు. ‘వానరాకు మేం ఒక డోసు వ్యాక్సిన్‌ ఇచ్చాం. మిగతా కోతుతో పోలిస్తే వ్యాక్సిన్‌ తీసుకున్న వాటిలో ఊపిరితిత్తుల్లో ద్రవం తగ్గడం, శ్వాసనాళంలోని కణజాం వైరస్‌ను అడ్డుకోవడాన్ని మేం గమనించాం. వైరస్‌ తాూకు న్యుమోనియా సైతం కనిపించలేదు’ అని ఆక్స్‌ఫర్డ్‌ పరిశోధకు తెలిపారు.అతి ప్రమాదకర స్థాయి నావెల్‌ కరోనా వైరస్‌కు గురిచేసినప్పటికీ వ్యాక్సిన్‌ తీసుకున్న ఆరు కోతుల్లో న్యుమోనియా క్షణాు, దుష్ప్రభావం కనిపించలేదని వ్లెడిరచారు. ఫలితాు ఆశాజనకంగా ఉన్నప్పటికీ మానవుల్లో వ్యాక్సిన్‌ ప్రభావం ఎలా ఉంటుందో, ఎంత సమర్థంగా పనిచేస్తుందో తెలియాల్సి ఉందని నిపుణు అంటున్నారు. ‘ప్రస్తుతం మనుషుపై జరుగుతున్న క్లినికల్‌ ట్రయల్స్‌కు ఈ ఫలితాు మద్దతుగా నిుస్తున్నాయి. మనుషుపై ఫలితాు రావాల్సి ఉంది’ అని కింగ్స్‌ కాలేజ్‌ ండన్‌లో విజిటింగ్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ పెన్నీ వార్డ్‌ అన్నారు.వ్యాక్సిన్‌పై తనకు పూర్తి విశ్వాసం ఉందని ఆక్స్‌ఫర్డ్‌ జెన్నర్‌ ఇన్‌స్టిట్యూట్‌ వ్యాక్సినాజీ ప్రొఫెసర్‌ సారా గిల్‌బర్ట్‌ అంటున్నారు. ‘నిజమే, మానవుపై పరీక్ష ఫలితాు రావాల్సి ఉంది. కరోనా వైరస్‌ సోకకుండా అందరికీ వ్యాక్సినేషన్‌ చేయకముందే పనితీరు తెలియాలి’ అని ఆమె పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ విజయవంతమైతే ఏడాది చివరికల్లా 100 మిలియన్‌ డోసు ఉత్పత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని బ్రిటిష్‌ డ్రగ్‌ కంపెనీ అస్త్రాజెనికా వ్లెడిరచిన సంగతి తెలిసిందే.బ్రిటన్‌లో టీకా ట్రయల్స్‌ విజయవంతమైతే కెన్యాలో ట్రయల్స్‌ నిర్వహించేందుకు అనుమతి కోరాని ఆక్స్‌ఫర్డ్‌ భావిస్తోంది. అభివృద్ధి చెందుతున్న దేశాకు టీకా అవసరం ఎక్కువగా ఉందని తెలిపింది. ప్రస్తుతం బ్రిటన్‌లో 2,34,441 మందికి వైరస్‌ సోకగా 33,693 మంది మరణించారు.

 

Other News

Comments are closed.