ఖమ్మంలో సైకిల్‌ మారథాన్‌

share on facebook

ఖమ్మం,డిసెంబర్‌29(జ‌నంసాక్షి):  రోటరీ క్లబ్‌, తానా ఆధ్వర్యంలో హ్యాపీ ఖమ్మం, హెల్తీ మారథాన్‌ను ఖమ్మంలో శనివారం నిర్వహించారు. పెవిలియన్‌ గ్రౌండ్‌ నుంచి లకారం ట్యాంక్‌ బండ్‌ వరకు సైకిల్‌ మారథాన్‌ను చేపట్టారు. అనంతరం లకారం ట్యాంక్‌బండ్‌పై ఆరోగ్యం పట్ల అవగాహన కోసం యోగా, ఏరోబిక్‌, డాన్స్‌, డీజే,  సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఈ హ్యాపీ ఖమ్మం కార్యక్రమానికి ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్‌, రసమయి బాలకిషన్‌, సినీనటులు శివ బాలాజీ, జ్యోతి తదితరులు హాజరయ్యారు.

Other News

Comments are closed.