గజ్వేల్‌లో కేసీఆర్‌ విజయం

share on facebook

గజ్వేల్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఘన విజయం సాధించారు. గజ్వేల్‌ నియోజకవర్గంలో తన సమీప ప్రత్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డిపై 51వేల ఓట్ల ఆధిక్యంతో ఆయన విజయం సాధించారు. కేసీఆర్‌ విజయం సాధించడంతో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Other News

Comments are closed.