ఘనంగా వార్డు సభ్యుడు విష్ణమాచారి జన్మదిన వేడుకలు

share on facebook

 

జనంసాక్షి / చిగురుమామిడి – ఆగష్టు 13.
మండలంలోని ఇందుర్థి గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు, తెరాసవి హుస్నాబాద్ నియోజక వర్గ నాయకులు చెల్పూరి విష్ణమాచారి జన్మదిన వేడుకలు శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు.కేక్ కట్ చేసి,శాలువాతో సత్కరించి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో
మాజీ జడ్పిటిసి అందే పెద్ద స్వామి, వార్డు సభ్యులు డాక్టర్ శ్రీనివాస్ , లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, రెడ్డి సంఘం అధ్యక్షుడు, జర్నలిస్టు గాదె రఘునాథ్ రెడ్డి , మాజీ ఎంపిటిసి ఆకుల మొగిలి, బీసీ సెల్ అధ్యక్షులు కత్తి స్వామి, కరీంనగర్ జిల్లా గోల్డ్ స్మిత్ సెక్రెటరీ శ్రీరాముల ఉత్తమాచారి ,బిజెపి మండల నాయకులు సుతారి రాజశేఖర్, యూత్ అధ్యక్షులు కందిమల్లారెడ్డి, జంగా హరీష్ ,శ్రీరాముల లక్ష్మణ్ ,నడిగట్టు సాయి ,హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. వాట్సాప్ ద్వారా, ఫోన్ కాల్ ద్వారా వివిధ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా పలువురు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు.

Other News

Comments are closed.