జర్నలిస్టుల గర్జన పోస్టర్లు ఆవిష్కరణ

share on facebook

వరంగల్‌,మే16(జ‌నం సాక్షి): జర్నలిస్టుల హక్కుల సాధనకై ఈ నెల 28న  తలపెట్టిన ‘జర్నలిస్టుల గర్జన’ను జయప్రదం చేయాలని కోరుతూ టీయూడబ్ల్యూ జె (ఐజెయు )మహబూబాబాద్‌ జిల్లా అధ్యక్షుడు  చిత్తనూరి శ్రీనివాస్‌ పోస్టర్‌ ఆవిష్కరణ చేసారు . ఈ కార్యక్రమంలో  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గాడిపెల్లి మధు, ఉపాధ్యక్షులు గందశిరి రవి , కోశాధికారి గాడిపెల్లి శ్రీహరి , ఎలక్టాన్రిక్‌  విూడియా జిల్లా ప్రదాన కార్యదర్శి రంగాచౌదరి, జిల్లా నాయకులు గుండ్ల.శ్రీనివాస్‌, పద్మం.మహేష్‌, ఉమ్మగాని.మదు, జక్కుల.సతీష్‌, మలిశెట్టి. వేణు, బోనగిరి.శ్రీనివాస్‌, కేదాసు.విజయ్‌, కిరణ్‌, మహేందర్‌, గాండ్ల.కిరణ్‌, అయోద్యరామయ్య, రామరాజు. ప్రవీణ్‌, జమ్ముల.వేణుమాధవ్‌, బేతమల్లు.సహదేవ్‌, తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుంటే 
జర్నలిస్టుల హక్కుల సాధనకై ఈ నెల 28న  తలపెట్టిన జర్నలిస్టుల గర్జనను జయప్రదం చేయాలని టీయూడబ్ల్యూ జె (ఐజెయు ) జనగామ జిల్లా అధ్యక్షులు  బొల్లు ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో జనగామలోని ఆర్‌ అండ్‌ బి  గెస్ట్‌హైజ్‌ లో   పోస్టర్‌ ఆవిష్కరణ చేసారు. ఈ కార్యక్రమంలో ఐజెయు సెక్రెటరీ యాదగిరి ,  జిల్లా అధ్యక్షులు కెమిడి ఉపేందర్‌ ,ఉపాధ్యక్షులు సందేన రమేష్‌ ,మల్లెల కుమార్‌ ,ముఖ్య సలహాదారు   హింగె మాధవరావు సురిగెల భిక్షపతి ,ప్రచార కార్యదర్శి తిప్పారపు ఉపేందర్‌ , చుంచు శ్రీకాంత్‌ ,రాజు , రాణా ప్రతాప్‌ ,రమేష్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Other News

Comments are closed.