ట్రంప్‌ భవనంలో అగ్నిప్రమాదం!

share on facebook

న్యూయార్క్‌:  ఇక్కడి ట్రంప్‌ టవర్‌లో సంభవించిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. సోమవారం ఉదయం ఏడుగంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించినట్లు అగ్నిమాపక విభాగం తెలిపింది. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నివాసం, వాణిజ్య కార్యాలయాలున్న ఈ భవంతిలోని ఉష్ణ, ఎయిర్‌ కండిషనింగ్‌ వ్యవస్థల్లో అగ్నిప్రమాదం జరిగింది. తక్షణం రంగంలోకి దిగిన అగ్నిమాపక, ఇతర అధికారులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Other News

Comments are closed.