తక్షణ కర్తవ్యంపై సీఎం కేసీఆర్ సమీక్ష

share on facebook

హైకోర్టు ఆదేశాల నేపథ్యంతో అనుసరించాల్సిన వ్యుహాలపై చర్చ |

హాజరైన మంత్రి పువ్వాడ అజయ్, సీఎస్ ఎస్కే జోషి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ,అడ్వొకేట్ జనరల్ బీఎన్ ప్రసాద్, ఆర్టీసీ ఉన్నతాధికారులు

హైదరాబాద్,నవంబర్ 8(జనంసాక్షి): సమావేశంలో చర్చించారు. మరోవైపు 5,100 ప్రైవేట్ సమ్మె కొనసాగింపు, హైకోర్టు వరుస విచారణల నేప బస్సులకు రవాణా అనుమతుల విషయంలోనూ ముం థ్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దుకె ళ్లరాదన్న ఉన్నత న్యాయస్థానం ఆదేశాల పైనా ఆర్టీసీపై శువారం మరోమారు సమీక్ష నిర్వహించారు. సమీక్షలో చర్చిస్తున్నారు. రెండు తీర్పులకు ప్రగతిభవన్లో నిర్వహించిన ఈ సమీక్ష సమావేశానికి సంబంధించిన తీర్పు ప్రతులను | అధ్యయనం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్, సీఎస్ ఎస్కే చేయడంతో పాటు కోర్టు ప్రస్తావించిన అంశాలపై జోషి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, అ ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. న్యాయస్థానం ముయు డ్వొకేట్ జనరల్ బీఎన్ ప్రసాద్, ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రభుత్వం తరపున వినిపించాల్సిన వాదనలపై సీఎం హాజరయ్యారు . కార్మిక సంఘాల డిమాండ్లను అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు . ఇప్పటికే రెండు పరిశీలించి త్వరగా పరిష్కరించాలన్న హైకోర్టు సూచన సార్లు డెడ్ లైన్లు విధించినా కార్మికులలెవరూ కూడా నేపథ్యంలో తదుపరి అనుసరించాల్సిన వ్యూహంపై విధుల్లో చేరని విషయం తెలిసిందే..

Other News

Comments are closed.