తమ వంతు సహకారం

share on facebook
డోర్నకల్ ఆగస్ట్ 12
పూర్వీకుల నుంచి అరాధిస్తునా గ్రామీణ ముత్యాలమ్మ గుడిని నూతనంగా ప్రారంభించడంలో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు కాంగ్రెస్ ఎస్టీ సెల్ మండలాధ్యక్షులు బానోతు రాము తెలిపారు.గ్రామ పౌరులందరు ఓ బాధ్యతగా భావించి హస్తం కలిపినట్లు తెలిపారు.గ్రామ సుభిక్షమే తమ లక్ష్యమన్నారు.తనవంతుగా పేద, బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.మిగతా గ్రామాల మాదిరిగా తమ గ్రామ యువత డెవలప్మెంట్లో ముందుండాలని కోరారు.కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
 

Other News

Comments are closed.