దేశంలో శరవేగంగా కరోనా విస్తృతి`

share on facebook

భారత్‌లో 90మే దాటిన కరోనా కేసు!

దిల్లీ,మే 17(జనంసాక్షి):భారత్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి విస్తృత వేగంతో వ్యాపిస్తోంది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 4987 పాజిటివ్‌ కేసు, 120మరణాు నమోదయ్యాయి. దేశంలో ఒకేరోజు ఇన్ని కేసు నమోదుకావడం ఇదే తొలిసారి. దీంతో ఆదివారం నాటికి దేశంలో మొత్తం పాజటివ్‌ కేసు సంఖ్య 90,927కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 2872 మంది మృత్యువాతపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ వ్లెడిరచింది. మొత్తం బాధితుల్లో 34,109 మంది కోుకోగా మరో 53,946 మంది చికిత్స పొందుతున్నారని ప్రభుత్వం ప్రకటించింది. పాజిటివ్‌ కేసు సంఖ్య పెరుగుతున్న సమయంలోనే కోుకుంటున్న వారిసంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోంది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 3956మంది కోుకుని డిశ్చార్జి అయ్యారు. దేశవ్యాప్తంగా వైరస్‌ బాధితు రికవరీ రేటు 37.51శాతంగా ఉంది.మహారాష్ట్రలో 30వే కేసు, 1135 మరణాు..కొవిడ్‌`19 మహమ్మారి మహారాష్ట్రను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 1606పాజిటివ్‌ కేసు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసు సంఖ్య 30,706కి చేరింది. ఇక ఈ వైరస్‌ సోకి మరణిస్తున్న వారిసంఖ్య కూడా ఆందోళన కలిగిస్తోంది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 67మంది మృత్యువాతపడ్డారు. దీంతో ఇప్పటివరకు కొవిడ్‌`19 సోకి మరణించినవారి సంఖ్య 1135కి చేరింది. గుజరాత్‌లోనూ కరోనా తీవ్రత కవరపెడుతోంది. రాష్ట్రంలో నిన్న అత్యధికంగా 1057 పాజిటివ్‌ కేసు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటివరకు గుజరాత్‌లో మొత్తం 10,988 కేసు నమోదు కాగా 625మంది ప్రాణాు కోల్పోయారు. మధ్యప్రదేశ్‌లో మొత్తం 4789 మందికి ఈ వైరస్‌ సోకగా 243మంది మరణించారు.తమిళనాడు, రాజస్థాన్‌లో విజృంభణ..తమిళనాడులో కరోనా తీవ్రత ఉగ్రరూపం దాుస్తోంది. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసు సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే తమిళనాడులో 477మంది ఈవైరస్‌ బారినపడ్డారు. దీంతో మొత్తం బాధితు సంఖ్య 10,585కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 74మంది ప్రాణాు కోల్పోయారు. దేశరాజధాని దిల్లీలో ఈ వైరస్‌ బారినపడిన వారిసంఖ్య 9333కి చేరింది. వీరిలో 129మంది ప్రాణాు కోల్పోయారు. పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటివరకు 2576 కేసు నమోదుకాగా 232మంది మృత్యువాతపడ్డారు. రాజస్థాన్‌లో ఇప్పటివరకు కరోనా సోకి ప్రాణాు కోల్పోయిన వారిసంఖ్య 126కు చేరగా 4960 పాజిటివ్‌ కేసు నిర్ధారణ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2355, తెంగాణలో 1509 కేసు..తొగు రాష్ట్రాల్లో కొవిడ్‌`19 తీవ్రత కొనసాగుతూనే ఉంది. తెంగాణలో నిన్న కొత్తగా 55 పాజిటివ్‌ కేసు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసు సంఖ్య 1509కి చేరగా ఇప్పటివరకు 34మంది ప్రాణాు కోల్పోయారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో నిన్న 48పాజిటివ్‌ కేసు నిర్ధారణ కావడంతో మొత్తం బాధితు సంఖ్య 2355కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 49మంది చనిపోయారు.

 

Other News

Comments are closed.