న్లల్ల‌జాతీయుడి హత్యతో మిన్నంటిన ఆందోళను

share on facebook

జస్టిస్‌ ఫర్‌ ఎప్లాయిడ్‌’ అంటూ నిరసను
త్లెల్ల‌జాతి పోలీస్‌ అధికారిని అరెస్ట్‌ చేసిన అధికాయి
వాషింగ్టన్‌,మే30(జ‌నంసాక్షి ): అమెరికాలో ఓ పోలీసు కర్కశత్వానికి బలైన ఆఫ్రికన్‌ అమెరికన్‌ జార్జ్‌ ప్లాయిడ్‌ హత్యకు నిరసనగా పు నగరాల్లో శుక్రవారం ఆందోళను చెరేగాయి. తొుత శాంతియుతంగానే ప్రారంభమైన ఆందోళను అనతికాంలోనే హింసాత్మకంగా మారాయి. ’జస్టిస్‌ ఫర్‌ ఎప్లాయిడ్‌’ అంటూ నిరసనకాయి నినాదాు చేశారు. అనేక చోట్ల పోలీసు వాహనాు, అధికారిక భవనాపై రాళ్లు రువ్వారు. మరికొన్ని చోట్ల వాహనాు, రెస్టారెంట్లకు నిప్పంటించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసు నిరసనల్ని అదుపు చేయడానికి టియర్‌ గ్యాస్‌ ప్రయోగించాల్సి వచ్చింది. కొన్నిచోట్ల ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు రబ్బరు బుల్లెట్లను ప్రయోగించే వరకూ వెళ్లింది. ఈ క్రమంలో పువురు పోలీసు గాయపడ్డారు. ఎట్టకేకు నిందితుడిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ’పెంటగాన్‌’ పరిస్థితి చేదాటకుండా ఉండేందుకు ప్రణాళికు సిద్ధం చేసింది. అవసరమైతే మిలిటరీ పోలీసు రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉండాని ఆదేశించినట్లు ఓ సంబంధిత అధికారి తెలిపారు. మిన్నియాపోలిస్‌లో జార్జ్‌ ప్లాయిడ్‌ అనే న్లజాతీయుడిని శ్వేతజాతీయుడైన పోలీస్‌ ఆఫీసర్‌ డెరెక్‌ చౌవిన్‌ అత్యంత అమానవీయంగా మెడపై మోకాలిని నొక్కిపెట్టి చంపిన ఘటనలో కీక ముపు తిరిగింది. ఆ కేసులో శుక్రవారం డెరెక్‌ చౌవిన్‌ను పోలీసు అరెస్టు చేశారు. ఆ శ్వేతజాతి పోలీసుపై థర్డ్‌ డిగ్రీ మర్డర్‌ కేసు నమోదు చేశారు. న్లజాతీయుడి మెడను మోకాలితో నొక్కిపెట్టిన కేసులో మొత్తం నుగురు పోలీసుపై వేటు వేశారు. ప్లాయిడ్‌ మరణాన్ని ఖండిస్తూ అమెరికాలో నిరసను మిన్నంటాయి. మిన్నియాపోలీస్‌లో వందలాది షాపును ధ్వంసం చేశారు. ఆఫీసర్‌ డెరెక్‌ చౌవిన్‌ కస్టడీలో ఉన్నట్లు హెన్నిపిన్‌ కౌంటీ ప్రాసిక్యూటర్‌ మైక్‌ ఫ్రీమన్‌ తెలిపారు. చౌవిన్‌ అరెస్టును మిన్నసొటా సేనేటర్‌ ఆవిూ క్లోబుచార్‌ స్వాగతించారు. న్యాయం కోసం ఇది తొలి అడుగు అని ఆ సేనేటర్‌ అన్నారు. అయితే నిరసన కాయిమాత్రం ఆందోళనకు దిగారు. ఆఫ్రికన్‌అమెరికన్‌ జార్జ్‌ ప్లాయిడ్‌ మెడపై పోలీసు ఒకరు మోకాలితో తొక్కిపెట్టడంతో ఊపిరాడక గిజగిజలాడిపోయి చివరకు మరణించాడు. ’దయచేసి నా గొంతుపై కాు తీయండి.. ఊపిరి ఆడట్లేదు. ప్రాణం పోయేలా ఉంది. నన్ను చంపేసేలా ఉన్నారు’ అని వివిలాడిపోయినా ఆ కర్కశ పోలీసు కనికరించలేదు. అమెరికాలోని మినియాపొలిస్‌లో సోమవారం రాత్రి ఈ దుర్మార్గం చోటుచేసుకుంది.

Other News

Comments are closed.