పల్లె నిద్రలో పాల్గొన్న ఎమ్మెల్యే

share on facebook

నిజామాబాద్‌,ఆగస్ట్‌8(జ‌నం సాక్షి): ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం రాంపూర్‌ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. వాడవాడలా కలియ తిరిగి గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరుఫున రైతులకు ఇస్తున్న రైతుబీమా పత్రాలను రైతులకు అందజేశారు. అలాగే గ్రామంలో ప్రజా దర్బార్‌, పల్లెనిద్రలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గ్రామస్తులు ఏర్పాటు చేసిన సంగ భవనంలో ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి పల్లె నిద్ర చేసారు.

 

Other News

Comments are closed.