పీఎం కిసాన్ అప్లికేషన్స్ గడువు ఆగష్టు 15 వరకు.

share on facebook
ఏటూరునాగారం,ఆగస్టు12(జనంసాక్షి):-  ఏటూరునాగారం మండలం,

రామన్నగూడెం లో పీఎం కిసాన్ అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది. దీనికి చివరి తేదీ ఆగస్టు 15వ తారీకు వరకు ఉందని తెలియజేశారు.అర్వులైన రైతులు తొందరగా దరఖాస్తులు అగ్రికల్చర్ ఏఈఓ కి అందజేయాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఏవో వేణుగోపాల్ ఏ ఈ ఓ రాజు రామన్నగూడెం రైతు కోఆర్డినేటర్ అల్లి శ్రీనివాస్, వార్డు మెంబర్స్ కార పోషాలు, గార మహేష్ ,రైతులు వంగరి నరసింహయ్య, బొల్లె ఆదినారాయణ, తోట మల్లయ్య, పళ్ళ మల్లికార్జున్, పల్ల ఆదినారాయణ పాల్గొన్నారు.
 

Other News

Comments are closed.