పూరి గుడిసెల్లో ఉన్న నిరుపేదలకు తార్పాల్పిన్ కవర్లు పంపిణీ

share on facebook

జనం సాక్షి.రాజపేట
స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు ఉత్సవాలు జరుపుకుంటున్న ఈ వేళలో ఇప్పటి కూడా కొన్ని గ్రామాలలో పూరి గుడిసెలోని నివాసము ఉంటున్నారు అలాంటి వారిలో కొందరు రాజపేట మండలంలోని కాల్వపల్లి గ్రామంలో ఇప్పటికీ దళితుల కుటుంబాలు కొందరు పూరి గుడిసెలోని నివసిస్తున్నారు .గురువారం ఆలేర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి బిర్లా ఐలయ్య రాజపేట మండలం పర్యటనకు వెళ్తుండగా మొన్న కురిసిన వానకు కొన్ని ఇండ్లు పెంకలు విరిపోవడంతో తాత్కాలిక మరవతులు చేస్తుండగా వారిని పరామర్శించి ,వారికి తక్షణమే వర్షం నుండి కాపాడుకోవడానికి కార్పెట్లు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ యూత్ నియోజవర్గ అధ్యక్షులు యువ టైగర్ దళితులకు ఎలాంటి సమస్యలు వచ్చిన వెంటనే స్పందించి నియోజకవర్గ నాయకులకు తెలియజేసే నాయకుడు ఇంజ నరేష్ ను ఆదేశించాడు .వెంటనే స్పందించి సంబంధిత బాధితులకు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కళ్లెం పాండరి సోనీ లక్ష్మయ్య స్టీఫెన్ ఊర్మిళ ఇంజ బాబు రమేష్ రాజు శ్రీకాంత్ ఉపేందర్ నవీన్ బాల సిద్ధులు వినయ్ జమాల్ కుమారులు పాల్గొన్నారు

Other News

Comments are closed.