పోలింగ్ బూత్ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎల్లారెడ్డి తహశీల్దార్ మహిపాల్

share on facebook
ఎల్లారెడ్డి-అక్టోబర్-23(జనంసాక్షి)
ఎల్లారెడ్డి:రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగ  డివిజన్ లోని పలు పోలింగ్ బూత్ కేంద్రాన్ని ఎల్లారెడ్డి తహశీల్దార్ మహిపాల్ మంగళవారం తనిఖీ చేశారు.డివిజన్ పరిధిలోని అన్నసాగర్, వెల్లుట్ల, వెల్లుట్లపేట,హజీపూర్ తండా,లాక్ష్మపూర్  గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో సబ్ స్టేషన్ లోని బూత్ లను సౌకర్యాలను పరిశీలించారు.గ్రామాల్లో ప్రజలు ఎన్నికల ఓటర్లు సక్రమంగా వినియోగించే విధానంగా ఉన్న స్ట్రాంగ్ గదులు తదితర అంశాలపై పరిశీలించాడం జరిగింది. తమ వెంట ఆర్ ఐ భానుప్రసాద్,విఆర్వో రవీందర్,సిబ్బంది తదితరులు ఉన్నారు.

Other News

Comments are closed.