పోలీసుల కస్టడీలో గ్యాంగ్‌స్టర్ నయీం కుటుంబ సభ్యులను

share on facebook

jyo2మహబూబ్‌నగర్ : గ్యాంగ్‌స్టర్ నయీం కుటుంబ సభ్యులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నయీం భార్య హసీనా బేగం, చెల్లెలు సలీమా బేగం, బావమరిది అబ్దుల్ మతిన్, మరో మహిళ ఖలీమా బేగంను కస్టడీలోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నలుగురిని మహబూబ్‌నగర్ జిల్లా జైలు నుంచి షాద్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నయీం ఆగడాలపై కుటుంబ సభ్యులను పోలీసులు విచారించనున్నారు.

Other News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>