ప్రతి ఒక్కరుా  మరుగు దొడ్జి నిర్మించుకోవాలి. …

share on facebook

 సంక్షేమపదకాలు ఆపుతాం
చింతకాని.జనం సాక్షీ…..మండలంలో మరుగుదొడ్లు లేని ప్రతి ఒక్కరు తప్పని సరిగా మరుగుదొడ్లు నిర్మించపకోవాలని ఎం పీ డి వో నవాబ్ పాషా అన్నారు.గాందీనగర్ కాలనీ.బోప్పారం.
పందిళ్ల పల్లి.నామవరం.తిమ్మినేని పాలెం.తిర్లాపురం.నాగులవంచ.గ్రామాల్లో నిర్మాణంలో
ఉన్న మరుగు దొడ్లను పరిశీలించారు.ఈ సందర్బంగ ఆయన మాట్లాడుతూ మరుగు దొడ్డి
లేనివారు తక్షణమే నిర్మించుకోవాలని.సదుపాయలుండి మరుగు దొడ్డి నిర్మించుకోకపోతే సంక్షేమ
పదకాలు నిలిపివేస్తామని .విద్యుత్ సరపరా.నీటిసరపరా.రేషన్ లాంటి సంక్షేమ పదకాలునిలిపి వేస్తామని  ఆయన హేచ్చరించారు‌.ఈ కార్యక్రమంలో ఈ వో ఆర్ డీ రామయ్య.గ్రామ పంచాయితి కార్యదర్శి భత్తిన శ్రీనివాసరావు.టి ఆర్ ఎస్ గ్రామ అద్యక్షుడు బూరుగడ్డ లక్ష్మీనారయణ‌.మారుతి నాగేశ్వరావు‌‌ వైస్ సర్పంచ్ చలమయ్య.పీల్డ్ అసిస్టేంట్ శ్రీనివాసరావు.తదితరులు పాల్గన్నారు.

.


..పు

Other News

Comments are closed.