ఫ్రీడమ్ ర్యాలీని విజయవంతం చేయండి – టేకులపల్లి సిఐ ఆన్తోటి వెంకటేశ్వరరా

share on facebook
టేకులపల్లి ఆగస్టు 12( జనం సాక్షి ): 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వతంత్ర భారత వజ్రోత్సవాలు కార్యక్రమాలలో భాగంగా శనివారం ఉదయం 11:30 గంటలకు పోలీస్ స్టేషన్ నుండి టేకులపల్లి సెంటర్ వరకు ఫ్రీడమ్ ర్యాలీని నిర్వహించనున్నందున టేకులపల్లి మండల ప్రజలకు, నాయకులకు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల వారికి  మీడియ మిత్రులకు ఆహ్వానం పలుకుతూ ఈ ర్యాలీని విజయవంతం చేయాలని టేకులపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆన్తోటి వెంకటేశ్వరరావు సబ్ ఇన్స్పెక్టర్ భూక్య శ్రీనివాస్ కోరారు.

 

Other News

Comments are closed.