తాండూరు(ఆదిలాబాద్ జిల్లా): బావ చేతిలో బామ్మర్ధి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన తాండూరు మండలం లింగధరిగూడెంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అక్కెపల్లి ప్రీతమ్, సురేష్ బావాబామ్మర్ధులు. కుటుంబకలహాలతో ప్రీతమ్‌ను బావ సురేష్ కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Other News
- నేటి నుంచి సీపీఎం జాతీయ సభలు
- బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కంభంపాటి
- గన్మెన్లను వెనక్కి పంపిన పవన్‌కల్యాణ్
- విూడియా సంస్థలకు ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం
- మరోసారి చిక్కుల్లో తమిళనాడు గవర్నర్
- రవాణాలో ఆలస్యం వల్లే ఏటీఎంలు ఖాళీ
- స్వర్ణ పతక విజేత రాహుల్‌కు ఘనస్వాగతం
- కథువా ఘటనను ఖండించిన కోవింద్
- గతంలో రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు
- బ్రేక్ దర్శనాల్లో కోత