బిజెపి నేతల ర్యాలీ

share on facebook

గద్వాల,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): రాజోలి మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో భాజపా నాయకులు బుధవారం ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ కన్వీనర్‌ మధుసూదన్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో గ్రామంలోని అడివేశ్వర స్వామి ఆలయం నుంచి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం చేపడుతున్నపథకాలు ఉచిత గ్యాస్‌ పంపిణీ, బీమా పథకాలు, ఆర్థిక సంఘం నిధుల గురించి వివరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా వర్గం కార్యదర్శులు శ్రీరాములు, రఘునాథ్‌ రెడ్డి

Other News

Comments are closed.