భూసేకరణ బిల్లు సహా 4 బిల్లులు

share on facebook

kcr2హైదరాబాద్‌: భూసేకరణ బిల్లు సహా మరో 4 బిల్లులను ఇవాళ అసెంబ్లీలోసిఎం కెసిఆర్‌ ప్రవేశపెట్టారు. భూసేకరణతో పాటు వ్యాట్‌ సవరణ, జిహెచ్‌ఎంసి చట్ట సవరణ బిల్లులను , ఖమ్మం పోలీసు కమిషనరేట్‌ బిల్లును ఆయనప్రవేశపెట్టారు.

Other News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *