భూ రికార్డుల పరిశీలనకు క్షేత్రస్థాయికి గవర్నర్‌

share on facebook

– నేడు మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల పర్యటన

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 24,(జనంసాక్షి):రాష్ట్రంలో జరుగుతున్న భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని గవర్నర్‌ నరసింహన్‌ పరిశీలించనున్నారు. గవర్నర్‌ రేపు మహబూబ్‌నగర్‌, మెదక్‌ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో భూ రికార్డుల ప్రక్షాళన అధికారులు రాజ్‌భవన్‌లో ఆదివారం సాయంత్రం గవర్నర్‌ను కలిశారు. రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.ఆర్‌.విూనా, భూ రికార్డుల ప్రక్షాళన మిషన్‌ డైరెక్టర్‌ వాకాటి కరుణ గవర్నర్‌ను కలిశారు. ఇది ఇలా ఉండగా ….

ఈ సందర్భంగా భూ రికార్డుల ప్రక్షాళన పురోగతిని అధికారులు గవర్నర్‌కు వివరైతుల భూసమస్యలు పరిష్కరించేందుకే ప్రభుత్వం భూప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అనంతసాగర్‌ గ్రామంలో రూ. 2.4కోట్ల అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు మంత్రి. ప్రభుత్వం నియమించిన రైతు సమన్వయ కమిటీలు జనం మెచ్చిన కమిటీలుగా మారాయన్న హరీష్‌.. ఈ కమిటీలను అడ్డుకోవడానికి కాంగ్రెస్‌ చేసిన దుష్ట ప్రయత్నాలు ఫలించలేదన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రూ.16లక్షలతో నిర్మించిన మహిళా సంఘ భవనాన్ని గ్రామ వితంతువుతో మంత్రి హరీశ్‌రావు ప్రారంభింపజేశారు.రించారు.

Other News

Comments are closed.