మద్యానికి బానిసైన వారికి ప్రత్యేక చికిత్స.

share on facebook
మద్యము,మత్తు పదార్థాలకు బానిస అయిన వారికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నామని నెస్ట్ రిహబిలెషన్ సెంటర్ ఫౌండర్ సత్యమూర్తి మరియు మేనేజింగ్ డైరెక్టర్ ప్రసూన తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.
మద్యము,మత్తు పదార్థాలకు బానిసైన వారిని కొన్ని వారాల పాటు తమ సెంటర్ లో ఉంచి నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో వారికి ప్రత్యేక చికిత్స అందిస్తూ కుటుంబ బాధ్యతలు వివరిస్తూ మద్యము,మత్తు పదార్థాల బానిసత్వం నుండి బయట పడేలా కౌన్సిలింగ్ ఇచ్చి తిరిగి పంపిస్తామని తెలిపారు.మా సెంటర్లో చికిత్స పొందిన వారు వారి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉన్నారని,విడాకుల దాకా వచ్చిన జంటలకు కౌన్సిలింగ్ ఇచ్చి వారి కాపురాలు నిలబెట్టమని తెలిపారు. యువతీ యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి పట్టుదలతో చదివితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారని అన్నారు.

Other News

Comments are closed.