మాజీ మంత్రి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరిక

share on facebook
 తాండూరు జనవరి13( జనం సాక్షి)

 ఆదివారం పెద్దేముల్ మండల కేంద్రంలో విష్ణువర్ధన్ రెడ్డి నివాసంలో మాజీ మంత్రి మహేందర్ రెడ్డి సమక్షంలో  పెద్దేముల్ గ్రామ పంచాయతీ అనుబంధ తాండ చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ వార్డ్ మెంబర్స్ చందర్ తో పాటు తాండ వాసులు పెద్దేముల్ గ్రామానికి చెందిన మాజీ వార్డ్ మెంబర్ గుడాల బలమణీ లు మాజీ మంత్రి మహేందర్ రెడ్డి కండువాలు వేసి పార్టీలకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కోహిర్ శ్రీనివాస్ యాదవ్. టిఆర్ఎస్ పార్టీ నాయకులు విష్ణు వర్ధన్ రెడ్డి. మాజీ సర్పంచులు ఎర్ర బాలప్ప. కిషన్ రావు. డి వై నర్సింలు. రవీందర్. విట్టల్. వీరన్న. తదితరులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.