కొండపాక (జనంసాక్షి) నవంబర్ 18 : సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ముద్దాపూర్ గ్రామంలో తెరాస నాయకులు తుం శ్రీకాంత్ ఆధ్వర్యంలో శుక్రవారం సీసీ రోడ్ల నిర్మాణానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ ర్యాగల సుగుణా-దుర్గయ్య, ఎంపీటీసీల ఫొరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్, ఈజీఎస్ రాష్ట్ర సభ్యురాలు కోల సద్గుణ-రవీందర్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు నూనె కుమార్, పీఏసీఎస్ వైస్ ప్రెసిడెంట్ పిష్క అమరేందర్ , బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు కందూరి ఐలయ్య, లు హాజరై కొబ్బరికాయ కొట్టి సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు రిప్పల స్వామి, పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు.
Other News
- బీఆర్ఎస్ తోనే దేశాభివృద్ధిబీఆర్ఎస్ తోనే దేశాభివృద్ధి: మహిపాల్ రెడ్డి, బిఆర్ఎస్ ఒమన్ అధ్యక్షుడు
- ప్రచారం ఫుల్! పనితనం నిల్!!ప్రచారం ఫుల్! పనితనం నిల్!!తూతూ మంత్రంగా సాగుతున్న మనఊరు మనబడి పనులు.ఎంపీటీసీ కొట్టం మనోహర్
- నూతన సచివాలయంలో అగ్నిప్రమాదాన్ని మాక్ డ్రిల్ పేరుతో మసిపూసిమారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు- మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ
- పెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి జగదీశ్ రెడ్డిపెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి జగదీశ్ రెడ్డి
- విద్యార్థులను అభినందించిన ప్రధానోపాధ్యాయులు.
- ఎమ్మెల్యేను సన్మానించిన సర్పంచ్ల ఫోరం
- గిరిజన ఉపాధ్యాయుల ధర్నాలకు టిపిటిఎఫ్ సంఘీభావం
- దేశం ఆశ్చర్యపోయేలా పురోగమిస్తున్న తెలంగాణ: గవర్నర్ తమిళిసైదేశం ఆశ్చర్యపోయేలా పురోగమిస్తున్న తెలంగాణ: గవర్నర్ తమిళిసై
- ఘనంగా ఇంద్రనీల్ జన్మదిన వేడుకలు..ఘనంగా ఇంద్రనీల్ జన్మదిన వేడుకలు..