మేడ్చెల్‌లో జెండా ఎగురవేసిన నాయిని

share on facebook

మేడ్చెల్‌,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): 72వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మేడ్చల్‌ జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో మంత్రి నాయిని నర్సింహారెడ్డి జండా ఆవిష్కరణ చేశారు. ఈ ఏడాది ఉత్తమ విలేకరిగా ఎన్నికైన దామరపల్లి నర్సింహారెడ్డి కి ప్రశంసాపత్రాలు అందించారు. కార్యక్రమంలో ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్‌ రెడ్డి, కలెక్టర్‌ ఎం.వి రెడ్డి జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి,రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ లు పాల్గొన్నారు

—————

 

Other News

Comments are closed.