మొక్కలు నాటిన విద్యార్థులు

share on facebook

నిర్మల్‌,జులై24(జ‌నంసాక్షి): తెరాస పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షుడు కెటిఆర్‌ జన్మదిన వేడుకల శుభ సందర్భంగా టి ఆర్‌ ఎస్‌ వి జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్‌ ఆధ్వర్యంలో ఉట్నూర్‌ మండల కేంద్రం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యార్థులతో కలిసిమొక్కలు నాటారు.  ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌వి నాయకులు,కళాశాల విద్యార్థులు.అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.