యాప్రాల్ లో పర్యటించిన ఎమ్మెల్యే

share on facebook

నేరెడ్ మెట్ డివిజన్ యాప్రాల్ లోని ఎస్ ఎస్ ఎంక్లేవ్ లో కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి తో కలిసి పర్యటించారు. యాప్రాల్ ప్రాంతాలలో కొత్తగా ఏర్పాటవుతున్న కాలనీలకు మౌలిక వసతులు కల్పించాలని.రోడ్లు,డ్రైనేజీ, వీధి దీపాలు,మంచి నీటి పైప్ లైన్లు, పార్క్ ల అభివృద్ధి తదితర సమస్యలను వారి దృష్టికి తీసుకువచ్చారు. దశలవారీగా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు.ఈకార్యక్రమంలో ఉపేందర్ రెడ్డి, గుండా నిరంజన్,మహేష్,శ్రీనివాస్ తదితర కాలనీవాసులు పాల్గొన్నారు

Other News

Comments are closed.