రన్‌వేపై జారిన ఎయిర్‌వేస్‌ విమానం

share on facebook

tu-154-planeగవా: గోవాలని డొబోలిమ్‌ విమానాశ్రయం రన్‌వేపై టేకాప్‌ సమయంలో జెట్‌ ఎయిర్‌వేస్‌ 9డబ్ల్యూ 2374 గోవా ముంబయివిమానం జారిపడింది. ఈ ఘటనలో ప్రయాణీకుల తరలింపులో పలువురికి గాయాలయ్యాయి. విమానంలో సిబ్బంది సహా 154 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకు విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్టు ప్రకటించారు.

Other News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *