రెండు ప్రమాదాల నుంచి బయటపడ్డ మహిళ

share on facebook
అమెరికా: ఓ మహిళ వరుసగా రెండు ప్రమాదాల నుంచి బయటపడింది. రహదారి మలుపులో కారు అదుపు తప్పటంతో.. నిస్సహాయస్థితిలో ఉన్న ఆ మహిళకు సాయం చేసేందుకు ఓ పోలీసు అధికారి వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. వెనుక నుంచి వేగంగా దూసుకువస్తున్న ట్రక్కును గమనించిన ఆయన సమయస్ఫూర్తితో ఆమెను వెనక్కు నెట్టడంతో ప్రమాదం తప్పింది. ఈ దృశ్యాలు కారులో అమర్చిన కెమెరాలో రికార్డయ్యాయి.

Other News

Comments are closed.