వికలాంగుల దినోత్సవంతో కార్యక్రమాలు

share on facebook

ఆదిలాబాద్‌,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లాకేంద్రంలో అనేక కార్యక్రమాలను చేపట్టారు. జిల్లాలో వేడుకల్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. వికలాంగులతో కలిసి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి అన్ని కేటగిరీల వికలాంగ అసోసియేషన్‌ సభ్యులు, నాయకులు, వికలాంగ స్వయం సహాయక గ్రూపు సభ్యులు, వికలాంగ గ్రూపు సభ్యులు, స్వచ్ఛందసంస్థల సభ్యులు హాజరుకావాలని కోరారు. వికలాంగుల సంక్షేమం లక్ష్యంగా కార్యక్రమాలు ఉంటాయన్నారు.

Other News

Comments are closed.