విశాఖలో పెను విషాదం

share on facebook

ఎల్జీ పాలిమర్స్‌ లో గ్యాస్‌ లీక్‌

విషవాయువుల్లో కసిన అమాయకు ప్రాణాు11 మంది మృతి,

వందలాది మంది ఆస్పత్రిపాు

` బాధితుకు సీఎం జగన్‌ పరామర్శ

` మృతు కుటుంబాకు కోటి పరిహారం

` వెంటిలెటర్‌పై ఉన్న వాళ్లకు రూ.25క్షు

` ప్రాథమిక చికిత్స చేయించుకున్న వారికి రూ.25 మే

` గ్యాస్‌ లీకేజీపై అధికారుతో ఏపీ సిఎం సవిూక్ష

` విశాఖ ఘటనపై సిఎం కెసిఆర్‌ దిగ్భార్రతి

దురదృష్ట ఘటన అంటూ విచారం

బాధితు త్వరగా కోుకోవాని ఆకాంక్ష

రాజకీయ,సినీ ప్రముఖు విచారం

విశాఖపట్నం,మే 7(జనంసాక్షి): విశాఖ నగరంలో మహా విషాదం.. ఆర్‌.ఆర్‌ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ నుంచి త్లెవారు జామున 3 గంట సమయంలో స్టైరీన్‌ విషవాయువు లీకైంది. కరోనా వైరస్‌ విజృంభణతో ఇప్పటికే బిక్కు బిక్కుమంటూ గడుపుతున్న విశాఖ వాసుపైకి ఈ విషవాయువు మృత్యు రూపంలో దూసుకొచ్చింది. అందరూ గాఢనిద్రలో ఉండగా ఒక్కసారిగా ఉపద్రం ముంచుకొచ్చింది. నిద్రలేచే లోపే ఎవరు ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో కూడా తెలియని హృదయవిదారక పరిస్థితి. ఆ వాయువు పీల్చిన జనం రోడ్లపైకి వచ్చి ఉక్కిరిబిక్కిరై స్పృహ తప్పి పడిపోయిన దృశ్యాు తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. ఇప్పటి వరకు 11 మంది మృత్యువాతపడగా.. వందలాది మంది తీవ్ర అస్వస్థతకు గురైనట్టు ఎన్డీఆర్‌ఎఫ్‌ డీజీ అధికారికంగా ప్రకటించారు. విశాఖలోని కేజీహెచ్‌, ఇతర ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో చిన్నాయి, మహిళు, వృద్ధులే అధికంగా ఉన్నారు. మరోవైపు, సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి విశాఖ చేరుకుని కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు. అర్ధరాత్రి 2 గంట నుంచి 2.30గంట సమయంలో సాంకేతిక లోపంతో ట్యాంకు నుంచి ఆవిరి, పొగ రూపంలో ఈ విష వాయువు కమ్ముకొచ్చింది. ఈ క్రమంలో కంపెనీలోని స్మోక్‌ డిటెక్టర్లు నుంచి వచ్చిన సంకేతంతో అక్కడి సిబ్బంది అప్రమత్తమయ్యారు. గ్యాస్‌ను నియంత్రించేందుకు వెళ్లారు. అప్పటికే దట్టంగా పొగు కమ్ముకోవడంతో వారు ముందుకు వెళ్లలేకపోయారు. దీంతో 101కి ఫోన్‌ చేసి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. గ్యాస్‌ లీకేజీని నియంత్రించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యు చేపట్టారు. ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ నుంచి లీకైన స్టైరీన్‌  విషవాయువు ప్రభావం ఐదు గ్రామాపై అధికంగా ఉంది.  గోపాపట్నం సవిూపంలోని  వెంకటాపురం, పద్మనాభనగర్‌, కంపరపాలెం, కొత్తపాలెం, వెంకటాద్రి నగర్‌లో మొత్తం 10 వే కుటుంబాు ఉంటాయి. వీరిలో దాదాపు 2వే మందికి పైగా ఇళ్లల్లోనే ఉండిపోవడంతో ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్టీఆర్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌ దళాు రంగంలోకి దిగి వారిని కాపాడేందుకు ప్రయత్నించాయి. ఉదయం 5గంట నుంచి ఇళ్లల్లో అచేతనంగా పడి ఉన్నవారిని తుపు బద్దుకొట్టి మరీ బయటకు తీసుకొచ్చి ఆస్పత్రుకు తరలించారు. అంబులెన్స్‌తో పాటు కార్లు, బైక్‌పై క్షతగాత్రును ఇతర ప్రాంతాకు చేరవేశారు.గ్యాస్‌ లీకైన ఘటనతో ముందే అప్రమత్తమైన పు గ్రామాకు చెందిన వారు నగరంలోని వేపగుంట, పెందుర్తి తదితర ప్రాంతా వైపు పరుగు పెట్టారు. అక్కడే రోడ్లపై సేదతీరుతున్నారు. తమ కుటుంబ సభ్యు ఎక్కడ ఉన్నారో తెలియక దిక్కుతోచని పరిస్థితుల్లో విపిస్తూ నరకయాతన పడుతున్నారు. గ్యాస్‌ ప్రభావంతో ఆయా గ్రామాల్లోని మూగజీవాు మృత్యువాతపడ్డాయి. రహదారుపై పశువుతో పాటు పక్షు, కోళ్లు ఎక్కడికక్కడ నిర్జీవంగా పడి ఉండటంతో విషాద ఛాయు అముకున్నాయి. స్టైరీన్‌ తీవ్రతకు చెట్లు సైతం నుపు, ఎరుపు రంగుల్లోకి మారిపోయి కనిపించాయి. అలాగే, పాము కూడా బయటకు వచ్చి నిర్జీవంగా పడి ఉన్నాయి. ఈ ఘటనపై కంపెనీ ప్రతినిధు స్పందించారు. లాక్‌డౌన్‌తో 45 రోజు పాటు మూసి ఉన్నకారణంగా గ్యాస్‌ ఎక్కువగా న్వి ఉందని తెలిపారు. గ్యాస్‌ ట్యాంక్‌ పరిస్థితిపై ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నా.. దురదృష్టవశాత్తు విషాదం చోటుచేసుకుందని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ మినహాయింపు నేపథ్యంలో పరిమిత సంఖ్యలో సిబ్బందితో ఈ పరిశ్రమ నడుస్తోంది. నిన్న రాత్రి షిప్ట్‌లో 15మంది ఉన్నారు. అందులో ఉన్నవారెవరికీ ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. వారంతా సురక్షితంగానే ఉన్నట్టు సమాచారం.  ఈ ఘటన జరిగిన తర్వాత సహాయక సిబ్బంది, రక్షణ దళాు ముందుగా ఇళ్లల్లో ఉన్నవారందరినీ ఖాళీ చేశారని సీపీ ఆర్కే విూనా వ్లెడిరచారు. ఇళ్లల్లో చిక్కుకుపోయిన సురక్షిత ప్రాంతాకు వారిని తరలిస్తున్నామన్నారు. దీని తీవ్రతకు ఎంతమంది ప్రభావితమయ్యారనేది మాత్రం ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు. పరిస్థితి మాత్రం అదుపులోనే ఉందన్నారు.మృతు వివరాలివే. వేపగుంటలో ఎల్జీ పాలిమర్స్‌ నుంచి లీకైన స్టైరీన్‌ మృత్యు ఘంట మోగించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 11మంది ప్రాణాు కోల్పోయారు. వారి వివరాు ఇలా ఉన్నాయి. కుందన్‌ శ్రేయ (6)Ñ ఎన్‌. గ్రీష్మ (9), చంద్రమౌళి (19)Ñ గంగాధర్‌Ñ నారాయణమ్మ (35)Ñ అప్పనరసమ్మ (45)Ñగంగరాజు (48)Ñ మేకా కృష్ణమూర్తి (73)Ñ రత్నా గంగాధర్‌ (64), మరో ఇద్దరు బాధితుకు అండగా సింహాచం దేవస్థానం..గ్యాస్‌ లీకైన ఘటనలో బాధితుకు సింహాచం దేవస్థానం అండగా నిబడిరది. ఆయా ప్రాంతా నుంచి తరలి వచ్చిన వందలాది మంది బాధితుకు ఈవో వెంకటేశ్వరరావు స్వయంగా సౌకర్యాు కల్పిస్తున్నారు. వసతితో పాటు అల్పాహారం అందించారు. మధ్యాహ్నం వీరందరికీ భోజనం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆదేశా మేరకు బాధితు సురక్షితంగా ఉన్న ప్రాంతాకు వెళ్లాని ఆయన సూచించారు. సింహాచం వచ్చేవారికి దేవస్థానం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.మృతు కుటుంబాకు కోటి పరిహారంవిశాఖ మృతుకు సీఎం జగన్‌ నష్ట పరిహారాన్ని ప్రకటించారు. మృతు కుటుంబాకు అన్ని రకాుగా తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఒక్కో కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇస్తామని సీఎం ప్రకటించారు. వెంటిలెటర్‌పై ఉన్న వాళ్లకు రూ.25క్షు ఇస్తామని చెప్పారు. ఆస్పత్రుల్లో రెండు మూడు రోజుండి చికిత్స చేయించుకున్నవారికి రూ.క్ష ఇస్తామని జగన్‌ హావిూ ఇచ్చారు. ప్రాథమిక చికిత్స చేయించుకున్న వారికి రూ.25 మే ఇస్తామన్నారు. విశాఖ ఘటన బాధాకరమని జగన్‌ చెప్పారు. ప్రముఖ కంపెనీలో ఇలాంటి ఘటన దురదృష్టకరమని, ఘటనపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాని కమిటీ వేస్తున్నామని ప్రకటించారు. ఇలాంటి ఘటను పునరావృతం కాకుండా ఏం చేయాన్న అంశంపై అధ్యయనం చేస్తారని తెలిపారు. విశాఖ ఘటనపై సిఎం కెసిఆర్‌ దిగ్భార్రతివిశాఖ గ్యాస్‌ లీకేజీ ఘటనపై తెంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భార్రతి వ్యక్తం చేశారు. ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి గ్యాస్‌ లీకేజీ కావడం దురదృష్టకరమని సీఎం అన్నారు. మృతు కుటుంబాకు సీఎం కేసీఆర్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితు త్వరగా కోుకోవాని ఆకాంక్షిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు.  వైజాగ్‌ గ్యాస్‌ లీక్‌ ఘటన నన్ను షాక్‌కు గురిచేసింది. అక్కడి దృశ్యాు తీవ్ర ఆవేదన కలిగించాయి. మృతు కుటుంబాకు నా ప్రగాఢ సానుభూతి. గ్యాస్‌ లీక్‌ వ్ల అస్వస్థతకు లోనైనవారు త్వరగా కోుకోవాని ప్రార్థిస్తున్నాను. ఇది ఎంత దారుణమైన ఏడాదని కేటీఆర్‌ పేర్కొన్నారు. విశాఖలో విష వాయువు  స్టెరైన్‌ బారినపడి ప్రజు మరణించటం మనసుని కచివేసింది. మరణించిన వారి కుటుంబాకు నా ప్రగాఢ సానుభూతి. అస్వస్థతకు గురైన  వారందరు త్వరగా కోుకోవాని ప్రార్ధిస్తున్నానని చిరంజీవి తెలిపారు. ఇలాంటి కష్ట సమయాల్లో విశాఖ గ్యాస్‌ లీక్‌ వార్త వినాల్సి రావడం గుండెను కలిచివేసింది. ఈ ప్రమాదంలో మరణించినవారికి సంతాపం తెలియ జేస్తున్నారు. బాధిత కుటుంబాకు ధైర్యం ప్రసాదించాని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను. వారి కోసం నేను ప్రార్థిస్తున్నాను. స్టే సేఫ్‌ వైజాగ్‌ అని మహేష్‌ బాబు అన్నారు. నా జీవితంలో ఎంతో ప్రత్యేకత కలిగిన ప్రదేశాల్లో ఒకటైన వైజాగ్‌ను ఈ స్థితిలో చూడటం నన్ను కలిచివేసింది.  ఈ ఘోర ప్రమాదం నాకు చాలా బాధ కలిగించింది. మృతు కుటుంబాకు నా ప్రగాఢ సానుభూతి. ఈ ప్రమాదం అస్వస్థతకు లోనైనవారు త్వరగా కోుకోవాని ప్రార్థిస్తున్నానని అు్ల అర్జున్‌ అన్నారు. వైజాగ్‌లో గ్యాస్‌ లీక్‌ వార్త తీవ్రంగా కలిచివేసింది. ఈ ఏడాదిలో రోజురోజుకు పరిస్థితు దారుణంగా మారుతున్నాయి. విూరు అందరు క్షేమంగా ఉండాని కోరుకుంటున్నానని రవితేజ పేర్కొన్నారు. మరో విషాదం మనల్ని తాకింది. విశాఖ ఘటనకు సంబంధించిన ఫొటోు చూస్తుంటే చాలా బాధ కగుతోంది. అన్ని పరిశ్రమలో పున: ప్రారంభించే టప్పుడు తగిన జాగ్రత్తు తీసుకోవాని కోరుతున్నానని  వరుణ్‌తేజ్‌ అన్నారు. వైజాగ్‌ గ్యాస్‌ లీక్‌ దృశ్యాు హృదయ విదారకంగా ఉన్నాయి. బాధితు త్వరగా కోుకోవాని కోరుకుంటున్నాని నటి మంచు క్ష్మి అన్నారు. 2020 ఎందుకింత కష్టంగా ఉంది. నిద్ర లేచిన వెంటనే గ్యాస్‌ లీకేజీ వార్త విన్నాను. బాధితు త్వరగా కోుకోవాని కోరుకుంటున్నానని మంచు మనోజ్‌ అన్నారు. వైజాగ్‌ దుర్ఘటన దృశ్యాు చూసి షాక్‌కు గురయ్యా. మృతు కుటుంబాకు నా ప్రగాఢ సానుభూతి. అస్వస్థకు గురైన వారు త్వరగా కోుకోవాని కోరుకుంటున్నట్లు   అనిల్‌ రావిపూడి తెలిపారు.

Other News

Comments are closed.