వ్యక్తిత్వ వికాసం

share on facebook

మానవునికి బుద్ధి శుద్ధి
వికాసంజేసుకోవడానికి
ఆకాసమంత ఎత్తైన వ్యక్తిత్వం
ఆవిష్కరించుకునుటకు
దేదీప్యమానంగా
ప్రకాశించుటకు తోడ్పడేవి
సత్సాంగత్యం
గ్రందపఠనం
ఆగ్రహం నిగ్రహం
పాజిటివ్‌ దృక్పథం కలిగుండటం
దోహదకారులు.
– చింతల ఫణి వెంకటేశ్వర్‌రెడ్డి
సెల్‌: 9908337115

Other News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *