శంషాబాద్ ఎయిర్‌పోర్టులో డ్రగ్స్ కలకలం

share on facebook

హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. బెంగళూరు నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 10 గ్రాముల కొకైన్‌ ఎయిర్‌పోర్టు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడు హైదరాబాద్‌కు చెందిన సందీప్‌గా గుర్తించారు.

Other News

Comments are closed.