శ్రీవారిని దర్శించుకున్న సినీనటుడు నాని

share on facebook

తిరుమల: సినీ నటుడు నాని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో నాని దంపతులు స్వామిసేవలో పాల్గొన్నారు. శ్రీవారి అలయం వద్ద నాని దంపతులను చూసేందుకు భక్తులు పోటీ పడ్డారు. నాని దంపతులు నిన్న అలిపిరి కాలినడక మార్గంతో తిరుమల చేరుకున్నారు.

Other News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *