సూర్యాపేట మెడికల్‌ కాలేజీకి పోస్టులు మంజూరు

share on facebook

నల్లగొండ,జూన్‌12(జ‌నం సాక్షి ): సూర్యాపేట ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలకు పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో కళాశాలకు 952 చొప్పున రెగ్యులర్‌ పోస్టులు, అదనంగా కళాశాలకు 237 చొప్పున ఔట్‌ సోర్సింగ్‌ పోస్టులు మంజూరు అయ్యాయి. రెగ్యులర్‌ పోస్టుల్లో ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ల్యాబ్‌ టెక్నిషియన్స్‌ తదితర పోస్టులున్నాయి. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ రెండు కళాశాలలకు 150 చొప్పున ఎంబీబీఎస్‌ సీట్లు కేటాయించారు.

 

Other News

Comments are closed.