సోనియా, రాహుల్‌కు ఊరట

share on facebook

sonia-rahulన్యూఢిల్లీ: నేషనల్‌ హొరాల్డ్‌ అంశంలో సోనియా,రాహుల్‌కు ఢిల్లీకోర్టు ఊరట కల్పించింది.. భాజపా ఎంపి సుబ్రహ్మణ్యస్వామి దాఖలుచేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.. నేషనల్‌ హెరాల్డ్‌కురూ.90 కోట్ల రుణంఇవ్వటంపై ఆ సంస్థకు చెందినమర్ని డాక్యుమెంట్లను పరిశీలించాలని కోరుతూ సుబ్రహ్మణ్యసస్వామి పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా కోర్టు దీన్ని కొట్టివేసింది.

Other News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>