హత్యాకాండకు నిరసనగా 24న ఆందోళన

share on facebook

విజయనగరం,జూలై21(జ‌నం సాక్షి): త్రిపుర,బెంగాల్లో సీపీఎం,సీపీఐ కార్యాలయాలపైన,కార్యకర్తలను హత్యాలను నిరసిస్తూ 24 తేదీ ఆర్టీసీ కాంప్లెక్‌ వద్ద జరిగే ప్రదర్శనను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ,సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్పిలుపునిచ్చారు. ఎల్బీజీ భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వామపక్షాలు నాయకులు విూద దాడులు చేయడం పరిపాటిగా మారిందన్నారు, బెంగాల్లో 20 వెల పంచాయతీలను ఏకగ్రీవంగా ప్రకటించడాన్ని హై కోర్టు తప్పు పట్టిందంటే బెంగాల్లో అరచకపాలనకు నిదర్శనమన్నారు.

 

Other News

Comments are closed.