10న పాక్షిక చందగ్రహణం

share on facebook

న్యూఢిల్లీ,జనవరి8(జనంసాక్షి):  10న పాక్షిక చందగ్రహణం ఏర్పడనుంది. శుక్రవారంరాత్రి 10.30 గంటల నుంచి 11వ తేదీ తెల్లవారుజామున 2.30 గంటల వరకు గ్రహణం కనిపించనుంది. మొత్తం నాలుగు గంటల పాటు ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని ఖండాల్లో చంద్ర గ్రహణం కనిపించనుంది. అయితే ఈ ఏడాది జూన్‌లో రెండు గ్రహణాలున్నాయి. జూన్‌ 5న సంపూర్ణ చందగ్రహణం, 21న సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడతాయి.

Other News

Comments are closed.