6పెనుతుపానుగా మారిన అంపన్

share on facebook

 

 

` ప్రధాని మోడీ ఉన్నతస్థాయి సమీక్ష

విశాఖపట్నం,మే 18(జనంసాక్షి): పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అత్యంత తీవ్ర తుపాను అంపన్‌ ఉత్తర దిశగా ప్రయాణించి పెను తుపానుగా మారిందని వాతావరణ శాఖ అధికాయి వ్లెడిరచారు. ఇది ఈ నె 20వ తేదీన పశ్చిమ బెంగాల్‌లోని డిగా, బంగ్లాదేశ్‌లో ఉన్న హతియా ఐల్యాండ్‌ మధ్య తీరం దాటే అవకాశం ఉందన్నారు. ఈ తుపాను ప్రభావంతో రాగ 24 గంటల్లో కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఉత్తర కోస్తాలోని ఒకటి, రెండు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులెవరూ ఈ నె 20 వరకు చేప వేటకు వెళ్లొద్దని అధికాయి హెచ్చరించారు. కోస్తాంధ్ర వెంబడి 50 కి.విూు వేగంతో గాుు వీచే అవకాశం ఉందన్నారు.తుపాను నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. దాదాపు 10క్ష మందికి పైగా ప్రజల్ని సురక్షిత ప్రాంతాకు తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. 12 తీర ప్రాంత జిల్లాల్లో పరిస్థితుల్ని నిశితంగా గమనిస్తున్నట్టు అధికాయి వ్లెడిరచారు. తుపాను ప్రభావం తీవ్రంగా ఉండే ప్రాంతాల్లో ప్రజకు ఎలాంటి ఇబ్బందు లేకుండా చర్యు తీసుకోవాని ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ అధికారుల్ని ఆదేశించారు.తుపాను తీవ్రత నేపథ్యంలో 17 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాు రంగంలోకి దిగాయి. తుపాను ప్రభావం అధికంగా ఉండే ఒడిశా, బెంగాల్‌లో ఇవి పనిచేస్తున్నాయి. బెంగాల్‌లోని ఏడు జిల్లాల్లో 7 బృందాు, ఒడిశాలో 10 బృందాను మోహరించాయి. ఒక్కో బృందంలో 45మంది సిబ్బంది ఉంటారు.

Other News

Comments are closed.