60 ఎన్ని రోజులకు స్వరాజ్య పాదయాత్ర;

share on facebook
స్వరాజ్య పాదయాత్ర, డా. విశారదన్ మారాజ్ 10,000 కిలోమీటర్ల స్వరాజ్ ఆ పాదయాత్రలో భాగంగా ఈ రోజు శనివారం రాత్రి సంగారెడ్డి జిల్లా కేంద్రం లో బిసి ,ఎస్సీ ,ఎస్టీ, ప్రజల స్వరాజ్య పాదయాత్రకు ఆహ్వానం పలికి, అనంతరం శిలాఫలకం ఆవిష్కరణ చేశారు. అనంతరం దళిత శక్తి ప్రోగ్రాం జెండా ఆవిష్కరణ చేసి, స్వరాజ్ ఆ పాదయాత్ర ఆహ్వానం సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు ము నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Other News

Comments are closed.