ఆదిలాబాద్

తెలంగాణను దోచుకొనేందుకే..  మహాకూటమిగా ఏర్పడ్డారు

– కూటమి కుట్రలను ఓటు ద్వారా తిప్పికొట్టండి – కేసీఆర్‌ సీఎంగా ఉంటేనే బంగారు తెలంగాణ సాధ్యం – అభివృద్ధిని కొనసాగించేలా టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించండి – అన్ని వర్గాల ప్రజలకు అండగానిలిచేది టీఆర్‌ఎస్‌ మాత్రమే – నిర్మల్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి నిర్మల్‌, నవంబర్‌13(జ‌నంసాక్షి) : నాలుగేళ్ల పాటు అభివృద్ధి చేసుకున్న తెలంగాణను.. … వివరాలు

జోగును ఢీకొననున్న గండ్రత్‌ సుజాత

రామచంద్రారెడ్డికి మళ్లీ మొండిచేయే ఖానాపూర్‌ విషయంలో కానారాని స్పష్టత ఆదిలాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): ఎట్టకేలకు కాంగ్రెస్‌ టిక్కెట్‌ ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్‌ సుజాతకే దక్కింది. దీంతో ఆమె ప్రస్తు మంత్రి, టిఆర్‌ఎస్‌ అభ్యర్థి జోగురామన్నను ఢీకొనబోతున్నారు. మాజీమంత్రి సి.రామచంద్రారెడ్డి చివరి వరకు ప్రచయత్నం చేసినా వయసురీత్యా ఆయన పేరును పక్కన పెట్టారు. ఇకపోతే అనుకున్నట్లుగానే నిర్మల్‌లో ఏలేటి మహేశ్వర్‌ … వివరాలు

చంద్రబాబు చేతిలో స్టీరింగ్‌

  కోదండరామ్‌ను డవ్మిూ చేయడం ఖాయం కెసిఆర్‌ చెప్పినట్లుగానే వంద సాధిస్తాం: జోగురామన్న ఆదిలాబాద్‌,నవంబర్‌12(జ‌నంసాక్షి): కూటమిని తెర వెనుక నడిపించేది అంతా చంద్రబాబు అయినా కోదండరాంను మభ్య పెట్టేందుకు సమన్వయ కమిటీ చైర్మన్‌ అంటూ ముందుకు తెచ్చారని మంత్రి జోగురామన్న అన్నారు. స్టీరింగ్‌ ఇప్పుడు చంద్రబాబు చేతిలో ఉందన్నారు. కాంగ్రెస్‌ ఓడిపోయే సీట్లను టీజేఎస్‌కు అంటకడుతోందన్నారు. … వివరాలు

తగ్గిన పత్తి దిగుబడులు

ఆందోళనలో రైతులు ఆదిలాబాద్‌,నవంబర్‌12(జ‌నంసాక్షి): పత్తి రైతులను ప్రతికూల వాతావరణం వెంటాడుతుంది. ఈ సీజన్‌ ప్రారంభంలో అనుకూలవాతావరణ పరిస్థితులే ఉన్నా.. పూతకాత దశకు వచ్చేసరికి అధిక వర్షాలతో నష్టం వాటిల్లింది. పూత కాత రాలిపోయింది. తలమడుగు, తాంసీ, జైనథ్‌, బేల, ఆదిలాబాద్‌ మండలాల్లో గులాబీ పురుగు ఆశించిడంతో పూత దశలోనే మాడిపోయింది. పిందెలకు కూడా రంధ్రాలు చేయడంతో … వివరాలు

టిక్కెట్ల కేటాయింపులో స్థానిక నినాదం

  ప్యారాచూట్‌ నేతలకు ఇవ్వొద్దన్న డిమాండ్‌ ఆదిలాబాద్‌లో నివురుగప్పిన అసమ్మతి ఆదిలాబాద్‌,నవంబర్‌12(జ‌నంసాక్షి): ఆదిలాబాద్జిలలాలో ఖానాపూర్‌పై కాంగ్రెస్‌ నేతల ఆందోళన ఇప్పుడు పార్టీలో చేరిన రమేశ్‌ రాథోడ్‌కు ఎదురదెబ్బ కానుంది. ఆయనను కాదని స్థానకంగా ఉన్నవారికే టిక్కెట్లు ఇవ్వాలని స్థానిక కాంగ్రెస్‌ నేతలు ఆందోళన చేస్తున్నారు. ప్యారచూట్‌ నేతలకు టిక్కట్లు ఇవ్వవద్దన్న డిమాండ్‌ మేరకు ఆందోళనలు చేస్తున్నారు. … వివరాలు

మాట్లాడుతున్న రామగుండం ట్రాఫిక్‌ ఎసిపి వై.వెంకటేశ్వర్‌రావు

ప్రపంచంలో అన్నింటికంటే విలువైంది ప్రాణం ప్రాణం కాపాడుకోవాలంటే ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలి రామగుండం ట్రాఫిక్‌ ఎసిపి వై.వెంకటేశ్వర్‌రావు మంచిర్యాల బ్యూరో, నవంబర్‌ 11, (జనంసాక్షి) : ప్రపంచంలో అన్ని కంటే విలువైందని ప్రాణం అని, ఆ ప్రాణాన్ని కాపాడుకోవాలంటే అందరూ తప్పకుండా రోడ్డు భద్రత, ట్రాఫిక్‌ నియమ నిబంధనలు పాటించాలిన రామగుండం ట్రాఫిక్‌ ఎసిపి వై.వెంకటేశ్వర్‌రావు … వివరాలు

ప్రచారం చేస్తున్న టిఆర్‌ఎస్‌ నాయకులు

పట్టణంలో టిఆర్‌ఎస్‌ నాయకుల ముమ్మర ప్రచారం రామకృష్ణాపూర్‌, నవంబర్‌ 11, (జనంసాక్షి) : రామకృష్ణాపూర్‌ పట్టణంలోని జోడు పంపుల ఏరియాలోని జ్యోతినగర్‌లో టిఆర్‌ఎస్‌ నాయకులు ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఇంటింటికి తిరుగుతూ టిఆర్‌ఎస్‌ పార్టీ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ … వివరాలు

ప్రచారం చేస్తున్న టిఆర్‌ఎస్‌ నాయకులు

టిఆర్‌ఎస్‌ నాయకుల ఇంటింటా ప్రచారం దండేపల్లి, నవంబర్‌ 11, (జనంసాక్షి) : దండేపల్లి మండలం మేదరిపేటలో ఆదివారం దండేపల్లి మండల టిఆర్‌ఎస్‌ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచిర్యాల తాజా మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు చేసిన అభివృద్ధి విషయాల గురించి ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా … వివరాలు

ప్రచారం చేస్తున్న నడిపెల్లి దివాకర్‌రావు

మరోసారి అవకాశం ఇచ్చి గెలిపించండి… మరింత అభివృద్ధి చేస్తా టిఆర్‌ఎస పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావు మంచిర్యాల బ్యూరో, నవంబర్‌ 11, (జనంసాక్షి) : మంచిర్యాల టిఆర్‌ఎస పార్టీ నుండి ఎమ్మెల్యేగా తనను మళ్ళీ ఆదరించి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని టిఆర్‌ఎస పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. ఆదివారం మంచిర్యాల … వివరాలు

జిల్లాకు ఎన్నికల పరిశీలకులు రాక

  జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భారతిళ్ళికేరి మంచిర్యాల ప్రతినిధి, నవంబర్‌ 11, (జనంసాక్షి) : రానున్న సాధారణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు వస్తున్నారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భారతి ¬ళ్ళికేరి ఒక ప్రకటనలో తెలిపారు. సాధారణ పరిశీలకులు ఆర్‌.జె.హలాని ఐ.ఎ.ఎస్‌., చెన్నూర్‌ నియోజకవర్గం, జి.హెచ్‌.ఖాన్‌ ఐ.ఎ.ఎస్‌. బెల్లంపల్లి, … వివరాలు