ఎడిట్ పేజీ

రాజకీయ వ్యవస్థలోనే లోపాలు

ఎన్నికల సంవత్సరం రానే వచ్చింది. దాదాపు నాలుగున్నరేళ్ల కాలం పూర్తి కావచ్చింది. పాలకులు ఎవరికి వారు ప్రజలకిచ్చిన హావిూలు నెరవేర్చామని అంటున్నారు. కేంద్ర రాష్ట్రాల్లో ఏ మేరకు హావిూలు అమలు చేశారు..అన్నది ప్రజల వాణిని బట్టి గమనించాలి. అంతేగానీ ఎవరికి వారు తామంతా బ్రహ్మాండంగా పనిచేశామంటే కుదరదు. ప్రధానంగా కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం వచ్చిన తరవాత … వివరాలు

ఆవిష్కృతం కానున్న ఆదిత్యుడి అంతరంగం

ఖగోళ పరిశోధనలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇప్పటికే అనేక రహస్తాలు ఛేదిస్తున్న మానవుడు జాబిల్లి గుట్టును తెలుసుకున్నాడు. అంగారకుడి రహస్యాలను శోధిస్తున్నాడు. రోవర్‌ ద్వారా అక్కడి వాతావరణం గురించి పరిశోధిస్తున్నాడు. మనకు అక్కడ ఆవాసం ఉండే అవకాశాలను లెక్కవేస్తున్నాడు. ఇలా అనేక పరిశోధనల కారణంగా తెలియని అనేక రహస్యాల గుట్టును విప్పుతున్నాడు. ఇప్పటి వరకు జరిగిన … వివరాలు

కాంగ్రెస్‌కు మరింత చేరువగా టిడిపి

కాంగ్రెస్‌తో చేతులు కలపడం ద్వారా తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికలను ఎదుర్కొనేలా స్పష్టంగా సంకేతాలు ఇస్తోంది. ఇటీవలి వరుస ఘటనలు లేదా సందర్భాలు ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. ఎన్‌డిఎ నుంచి బయటపడ్డాక టిడిపి రానున్న రాజకీయ ముఖచిత్రాన్ని ఆవిష్క రించిందనే చెప్పాలి. ఇందులో ప్రధానంగా కర్నాటకతో మొదలయిన బాబు ప్రస్థానం ఇప్పుడు పార్లమెంటు దాకా … వివరాలు

బిజెపి అవినీతి ఆరోపణలపై బాబు కప్పదాటు

ప్రత్యేకహోదా పోరులో టిడిపి పూర్తిగా వైపల్యం చెందింది. కేవలం ఇది తమ సమస్య అన్నరీతిలో సాగుతూ ఇతర పార్టీలపై బురదజల్లుతూ పోతోంది. ఉమ్మడి సమస్యలను ఉమ్మడిగా పోరాడి సాధించాలన్న సంకల్పం దెబ్బతింది. అందరిని కలుపుకుని పోయేలా టిడిపి వ్యవహరించడం లేదు. అలాగని తాను విమర్శలు చేయడం రైటుగా, ఇతరులు ¬దాపై మాట్లాడితే తప్పనేలా కూడా ప్రచారానికి … వివరాలు

ఓ సామాన్యుడి మహాప్రస్థానం

రాజకీయాల్లో సొంత బాణీ,సొంత వాణితో శిఖర సమానంగా ఎదిగిన అరుదైన నాయకుల్లో కరుణానిధి ముందుంటారు. ఓ సామాన్యుడు అసామాన్యుడిగా ఎదిగిన తీరు కరుణానిధి జీవితం నేటి తరానికి ఓ పాఠం. ఓ రకంగా చెప్పాలంటే ఆయన జీవితం ఓ సక్సెస్‌ మంత్ర. కష్టపడే తత్వం ఆయన నుంచి నేర్చు కోవాల్సిందే. వయసు విూదపడుతున్నా ఆలోచనల్లో ఎక్కడా … వివరాలు

అసోం సమస్యకు కాంగ్రెస్‌ కారణం

సరిహద్దు రాష్ట్రం కావడంతో పాటు, గత కాంగ్రెస్‌ పాలకుల ఓటు బ్యాంక్‌ రాజకీయాల కారణంగా అసోంలో వలసలు పెరిగి స్థానికులను సవాల్‌ చేసేదిగా పరిస్థితులు వచ్చాయి. దీంతో స్థానికంగా ఉన్న వారికి ఉపాధి ఉద్యోగావకాశలు దెబ్బతిన్నాయి. అసోంలో ఓటు బ్యాంకు రాజకీయాలకు కాంగ్రెస్‌ విలువనివ్వడంతో పాటు స్థానికుల సమస్యలను పట్టించుకోకుండా తాత్సారం చేస్తు రావడంతో సమస్య … వివరాలు

నదుల అనుసంధానంపై కదలని కేంద్రం

నదుల అనుసంధానంతోనే జలసమస్యలు తీరుతాయన్న ప్రకటనలకు అనుగుణంగా కార్యాచరణ జరగలేదు. నాలుగేళ్లుగా నదుల అనుసందానం విషయంలో అడుగు ముందుకు పడలేదు. అలాగే అంతర్‌ రాష్ట్ర జలవివాదాలు సమిసి పోలేదు. తమిళనాడు-కర్నాటకల మధ్య కావేరీ వివాదం అలాగే కొనసాగుతోంది. తాజాగా ఎపి, తెలంగాణల మధ్య కృష్ణా వివాదం ముదురుతోంది. దీనికితోడు నీటి విడుదలలో కర్నాటక మడతపేచీలు పెడుతోంది. … వివరాలు

అరాచకానికి పరాకాష్ట బీహార్‌ ఘటన

దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరాదిలో అరాచకాలు ఎక్కువ. ఇప్పటికీ ఆయా రాష్ట్రాల్లో ఫ్యూడల్‌ విధానాలు సాగుతున్నాయి. రచ్చబండ తీర్పులు అమలవుతున్నాయి. పరువు హత్యలు సాగుతున్నాయి. వీటికి తోడు అత్యాచార ఘటనలు కూడా అటువైపు ఎక్కువే. ఢిల్లీలో నిర్భయ ఘటన తరవాత కఠిన చట్టం తెచ్చినా అనేకానేక ఘటనలు జరిగాయి. ప్రజల్లో భయం లేకపోవడమన్న ఏకైక కారణంగా … వివరాలు

వలసలపై కఠినంగా వ్యవహరించాల్సిందే 

అసోంలో విడుదలైన జాతీయ పౌర రిజిష్టర్‌ (ఎన్‌ఆర్‌సి) పార్లమెంటు లోపల వెలుపల ప్రకంపనలు సృష్టిస్తోంది.. అక్రమ వలసలను గుర్తించే ఎంతో సున్నితమైన ఎన్‌ఆర్‌సి పక్రియ ఇప్పుడు దేశంలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇంతకాలం ఓటుబ్యాంక్‌ రాజకీయాలలు నెరిపిన కాంగ్రెస్‌ తదితర పార్టీలు దీనిపై స్పష్టమైన విధానం అవలంబించ లేదు. తమ ఓట్ల కోసం బంగ్లా తదితర … వివరాలు

వర్షాభావంపై అన్నదాతల్లో ఆందోళన

వర్షాభావ పరిస్థితులు మరోమారు ఆందోళనకు గురి చేస్తున్నాయి. అడపదడపా పడ్డ వర్షాలతో సాగులోకి దిగిన రైతులు మళ్లీ ఆకాశం కేసి చూస్తున్న రోజులు వచ్చాయి. నైరుతి రుతుపవనాల ప్రభావం అంతంతమాత్రంగానే ఉంది. మళ్లీ బంగాళాఖాతం వైపు చూడాల్సిన దుస్తితి ఏర్పడింది. ఈ యేడు కూడా వర్షాలు పడతాయా లేదా అన్న భయం వెన్నాడుతోంది. ఎండలు మళ్లీ … వివరాలు