Main

పార్లమెంట్‌ ఎన్నికల అభ్యర్థిగా ఉన్నా

22న పార్లమెంటరీ నియోజకవర్గ భేటీ ఏఐసీసీ సభ్యుడు డా.నరేశ్‌ జాదవ్‌ ఆదిలాబాద్‌,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి): గతంలో పనిచేసిన ఎంపిలు ఎవరు కూడా జిల్లా అభివృద్దికి పెద్దగా పనిచేయలేదని ఏఐసీసీ సభ్యుడు డా.నరేశ్‌ జాదవ్‌ అన్నారు. ఆదిలాబాద్‌ జిల్లాకు పనిచేసిన పార్లమెంట్‌ సభ్యులు ఏ హావిూ నెరవేర్చలేదన్నారు. ఎన్నికల దృష్ట్యా ఈ నెల 22న జిల్లా కేంద్రంలోని సెంట్రల్‌ గార్డెన్‌లో … వివరాలు

బీజేపీలో పోటీ చేసే నాయకులపై స్పష్టత కరవు

ఆదిలాబాద,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి): తెలంగాణలో 18 లోక్‌సభ స్థానాలకు పోటీ చేస్తామని ప్రకటించిన బిజెపి పార్లమెంట్‌ ఎన్‌ఇనకలకు సంబంధించి ఎలాంటి హడావిడి చేయడం లేదు. కనీసంగా వచ్చే ఎన్‌ఇనకల కోసంమందే తమ అభ్యర్థలను ప్రకటించే సామసం కూడా చేయడం లేదు. బీజేపీ నుంచి ఆదిలాబాద్‌, పెద్దపల్లి సీట్ల కోసం నాయకులు పోటీ పడుతున్నా, పార్టీ అధిష్టానం నుంచి తగిన … వివరాలు

నగేష్‌కు మళ్లీ టిక్కెట్‌ దక్కేనా?

పోటీలో ముందున్న రేఖానాయక్‌ భర్త శ్యాంనాయక్‌ ఆదిలాబాద్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెరాస నుంచి గోండు తెగకు చెందిన ప్రస్తుతం ఎంపీ గోడం నగేష్‌ మళ్లీ రంగంలో ఉంటారని పార్టీ  వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే సిట్టింగ్‌ ఎంపీలకు టికెట్‌ ఇస్తారని ఆశతో ఉన్నారు. ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో ఎమ్మెల్యేలతో సంప్రదింపులు చేస్తున్నారు. ఇదే … వివరాలు

మారిన మంచిర్యాల ఆస్పత్రి దశ

ప్రసవాలకు అనుగుణంగా ఆధునిక సేవలు మంచిర్యాల,ఫిబ్రవరి13(జ‌నంసాక్షి): జిల్లాలో మాతాశిశు మరణాలను అరికట్టడానికి గర్భిణులు అందరూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం పొందేలా జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి శనివారం వైద్యాధికారులతో సవిూక్ష సమావేశాలు నిర్వహిస్తూ వైద్య సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గర్భిణులకు ఆధునిక వైద్యం అందుతోంది. … వివరాలు

మంచిర్యాలలో కార్డెన్‌ సర్చ్‌

మంచిర్యాల,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి):  జిల్లా కేంద్రంలోని అండాలమ్మ కాలనీలో  డీసీపీ ఆధ్వర్యంలో సుమారు 50మంది పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని 33 ద్విచక్ర వాహనాలు, 9 ఆటోలు,  5 ట్రాక్టర్లు, ఆటో ట్రాలీని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను తెలుసుకోవడానికే ఈ నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు … వివరాలు

గ్రామాల అభివృద్ది లక్ష్యంగా పనిచేయాలి: ఎమ్మెల్యే

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా నూతన సర్పంచులు పని చేయాలని ఖానాపూర్‌ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌ అన్నారు. వీరిని కులుపుకుని ప్రభేఉత్వ పథకాలను ముందుకు తీసుకుని వెళతామని అన్నారు. సర్పంచులందరూ టీఆర్‌ఎస్‌ బలపర్చినవారే గెలుపొందడం సంతోషంగా ఉందన్నారు. అసంపూర్తిగా ఉన్న పనులను త్వరలోనే పూర్తి చేస్తామని హావిూ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోని గ్రామపంచాయతీలనుఆదర్శంగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి … వివరాలు

బాసరలో వసంతపంచమి ఉత్సవాలు ప్రారంభం

భారీగా ఏర్పాట్లుచేసిన ఆలయ అధికారులు అక్షరాభ్యాసాలకు ప్రత్యేక ఏర్పాట్లు నిర్మల్‌,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి సన్నిధిలో వసంత పంచమి ఉత్సవాలు కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. గణపతి ¬మం, చండియాగంతో ఆలయ అర్చకులు, వేద పండితులు ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. వేదోక్తంగా వేకువజామునే పూజలు నిర్వహించారు. ఈ వేడుకలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికార … వివరాలు

రెండు ఎంపి స్థానాలల్లో తిరుగులేని టిఆర్‌ఎస్‌

పెద్దపల్లి సీటు వివేక్‌కు ఖాయమంటున్న నేతలు ఆదిలాబాద్‌ స్థానం మళ్లీ గోడం నగేశ్‌కు దక్కేనా? జిల్లాలో మారుతున్న రాజకీయం రాజకీయ పదవిపై ఆశగా వేణుగోపాలాచారి ఆదిలాబాద్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఉన్న రెండు లోక్‌సభ స్థానాల్లో అధికార టిఆర్‌ఎస్‌కు ఎదురులేదు. గతంలో ఈ రెండు స్థానాలు టిఆర్‌ఎస్‌ ఖాతాలోనే ఉన్నాయి. తాజా పరిస్థితులు … వివరాలు

ఏజెన్సీని వణికిస్తున్న చలిపులి

దట్టంగా పొగమంచుతో వాహనదారులకు ఇక్కట్లు చలితీవ్రతతో ప్రజల ఆందోళన ఆదిలాబాద్‌,జనవరి31(జ‌నంసాక్షి): చిలికి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వణుకుతోంది. శీతల గాలులతో ఎముకలు కొరికేస్తుంది. దీనికి తోడు దట్టంగా పరుచుకుంటున్న పొగమంచు వాహనదారులను కదలనీయడం లేదు. ఏజెన్సీ ప్రాంతాల్లో అడవులు, గుట్టలు ఉన్న చోట్ల చలి ప్రభావం ఎక్కువగా కనపడుతుంది. ఉదయం సూర్యోదయం అయినా చలి మాత్రం … వివరాలు

బోధనేతర విధులకు టీచర్లను దూరంగా ఉంచాలి

నిర్మల్‌,జనవరి30(జ‌నంసాక్షి): ఉపాధ్యాయులకు బోధనేతర విధులు అప్పగించవద్దని పీఆర్‌టీయూ కోరింది. దీంతో విద్యార్థులపై శ్రద్ద తగ్గడంతో పాటు సకాలంలో సిలబస్‌ పూర్తి కాదని అన్నారు. అలాగే ఉపాధ్యాయ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, ఖాళీగా ఉన్న ఎంఈవో పోస్టులను భర్తీ చేయాలని కోరారు. స్కూళ్లలో తగినంతగా టీచర్లు లేకున్నా తమ విద్యుక్త ధర్మంగా విద్యార్థులను తీర్చిదిద్దడంతో పాటు … వివరాలు