Main

కారు భీభత్సం

– అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టిన నిర్మాత సురేష్‌బాబు కారు – ఇద్దరికి తీవ్ర గాయాలు – కార్కానా పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు – స్టేషన్‌కు వచ్చి లొంగిపోయిన సురేష్‌బాబు హైదరాబాద్‌, అక్టోబర్‌22(జ‌నంసాక్షి) :  టాలీవుడ్‌ నిర్మాత దగ్గుబాటి సురేష్‌ బాబు పేరిట రిజిస్టర్‌ అయివున్న కారు (టీఎస్‌ 09 ఈఎక్స్‌ 2628) అదుపుతప్పి సోమవారం … వివరాలు

 పోలీస్ హెడ్ క్వాటర్     లో ఓపెన్ హౌస్    కార్యక్రమం

• ప్రారంభించిన అదనపు డిసిపి ఆకుల శ్రీ రామ్ రెడ్డి • నిజాంబాద్ బ్యూరో ,అక్టోబర్ 19( జనం సాక్షి ):    పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం లో భాగంగా శుక్రవారం పోలీస్ హెడ్క్వార్టర్స్ యందు  ఓపెన్ హౌస్ కార్యక్రమం  నిజామాబాద్ అదనపు డిసిపి ఆకుల శ్రీ రామ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా … వివరాలు

టీఆరెస్ లోకి ఎర్ర జొన్నల ఉద్యమకారుడు                                

 నిజామాబాద్ బ్యూరో,అక్టోబర్19(జనంసాక్షి)         :  ఎర్రజొన్నల ఉద్యమకారుడు గత పది సంవత్సరాల నుండి ఎర్ర జొన్నల రైతుల కోసం ఉద్యమిస్తున్న నవీన్ శుక్రవారం హైదరాబాద్ లో.     మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి,మాజి స్పీకర్ సురేష్ రెడ్డి ల సమక్షంలో          టీఆర్ఎస్ పార్టీలో చేరారు. … వివరాలు

నేడు రాష్ట్రంలో రాహుల్‌ ఎన్నికల సభ

కామారెడ్డి,బోథ్‌ సభలకు భారీగా ఏర్పాట్లు తదుపరి సభలు 27న నిర్వహించే ఛాన్స్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి):  రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ ఖరారైంది. ఈనెల 20న కామారెడ్డి, బోధ్‌లలో ప్రచారం చేస్తారు. ఈ మేరకు భారీ బహిరంగ సభల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్‌ శ్రేణులు విభేదాలు వీడి సభలను సక్సెస్‌ చేసే పనిలో … వివరాలు

కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోను టీఆర్‌ఎస్‌ కాపీకొట్టింది

– కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ నిజామాబాద్‌, అక్టోబర్‌17(జ‌నంసాక్షి) :  కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోనే టీఆర్‌ఎస్‌ పార్టీ కాపీ కొట్టిందని ఆ పార్టీ నేత షబ్బీర్‌ అలీ విమర్శించారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మేం పెంచుతామన్న పెన్షన్లకు కేసీఆర్‌ ఇంకా 16రూపాయలు ఎక్కువ పెంచారన్నారు. మేం ఆరు నెలల కిందటే మ్యానిఫెస్టో ప్రకటిస్తే.. దానిని … వివరాలు

సీసీ కెమెరాలు ఏర్పాటుతో నేరాలు అదుపులో ఉంటారు

★ఎల్లారెడ్డి ఎస్సై ఉపేందర్ రెడ్డి ఎల్లారెడ్డి-అక్టోబర్-15(జనంసాక్షి) ఎల్లారెడ్డి:ఆర్టీసీ బస్టాండ్ లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎల్లారెడ్డి ఎస్సై ఉపేందర్ రెడ్డి తెలిపారు.ఎల్లారెడ్డి ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో ఆర్టీసీ సిబ్బందితో ఆయన మాట్లాడుతూ ఆదివారం వారాంతపు సంత,ఉంటుందని నిత్యం వందలాది మంది ప్రయాణీకులు వస్తుంటారు,వెళ్తుంటారు ఆ సమయంలో దొంగలు తమ చేతి వాటాన్నీ ప్రదర్శించే అవకాశంమున్నందున … వివరాలు

నవోదయ ఎంట్రెన్స్ పరీక్షకు దరఖాస్తులు

ఎల్లారెడ్డి అక్టోబర్ 15 (జనంసాక్షి) : ఎల్లారెడ్డి:జవహర్ నవోదయ విశ్వవిద్యాలయంలో 6వ తరగతి నుండి 12 వ తరగతి వరకు సిబిఎస్ ఐ విధ్యానభ్యసించేందుకు ప్రవేశ పరీక్ష ప్రకటన వెలువడిందని ఎల్లారెడ్డి విద్యాశాఖ అధికారి వెంకటేశం అన్నారు.నవోదయ ఎంట్రెన్స్ 6వ తరగతి ప్రవేశం కోరాకు 2018-19 విద్య సంవత్సరం 5వ తరగతి ప్రభుత్వ లేదా ప్రభుత్వ … వివరాలు

అభివృద్ది కోసం టిఆర్‌ఎస్‌ పాలన ఆవశ్యం

కాంగ్రెస్‌ కూటమితో ఒరిగేదేవిూ లేదు: పోచారం నిజామాబాద్‌,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): డెబ్బై ఏళ్ల పాలనలో కాంగ్రెస్‌ చేసిన పాపాలను కడుగేయడంతో పాటు అభివృద్ది దిశగా టిఆర్‌ఎస్‌ అడుగులు వేస్తోందని  మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇంతటి అభివృద్దిని గతంలో ఎప్పుడైనా చూశామా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ కూటమి, బిజెపిలతో ఒరిగేదేవిూ లేదన్నారు. భాజపా, తెదేపా, కాంగ్రెస్‌ల వల్లనే తెలంగాణకు … వివరాలు

ఇందూరుతో ఎన్నికల సమరం

ఉమ్మడి జిల్లా వేదికగా నేడు నిజామాబాద్‌ సభ భారీగా ఏర్పాట్లు చేసిన గులాబీ నేతలు విపక్షాల తీరును తూర్పారా బట్టేలా సభలో కెసిఆర్‌ ప్రసంగం అధినేత కెసిఆర్‌కు ఘనంగా స్వాగతం పలికేలా ప్రణాళిక గులాబీవనంలా తయారైన నగరం నిజామాబాద్‌,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో దూసుకుని పోతున్న గులాబీదళం మలి సభతో మరింత ఊపును ఇవ్వబోతున్నది. హుస్నాబాద్‌ … వివరాలు

విపక్షాల దిమ్మదిరిగేలా ఇందూరు సభ

అపవిత్ర కూటమికి ఓటమి తప్పదు కెసిఆర్‌ సభకు భారీగా ఏర్పాట్లు ఉమ్మడి జిల్లాలో 9స్థానాలు గులాబీకే: బీగాల నిజామాబాద్‌,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): తెలంగాణలో ప్రతిపక్షాలు రాష్ట్రాభివృద్ధికి మోకాలడ్డుతున్నాయని అర్బన్‌ ఎమ్మెల్యే బీగాల గణెళిశ్‌ విమర్శించారు. నిజామాబాద్‌ సభతో సిఎం కెసిఆర్‌ వారి విమర్శలకు ఘాటుగానే స్పందిస్తారని అన్నారు. రాజకీయ అవరాల కోసం పార్టీలు కూటమి కట్టి ప్రజలను గందర … వివరాలు