Main

కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి: డిసిసి

నిజామాబాద్‌,జూలై26(జ‌నంసాక్షి): కోటి ఆశలతో ఆవిర్భవించిన కొత్త రాష్ట్రం నలుగురు కుటుంబ సభ్యుల దోపిడీ ప్రభుత్వంగా మారిందని డిసిసి అధ్యక్షుడు తాహిర్‌బిన హుదాన్‌ అన్నారు. సంపన్న రాష్ట్రాన్ని దివాళా తీయించిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కుటుంబ కబంధ హస్తాల నుంచి తెలంగాణను కాపాడుకోవాల్సి ఉందన్నారు. ఈ ప్రభుత్వాన్ని సాగ నంపే విధంగా ప్రజలు తిరుగుబాటు చేయాల్సిన … వివరాలు

పసుపురైతు సమస్యలను పట్టించుకోని బిజెపి

నిజామాబాద్‌,జూలై26(జ‌నంసాక్షి):పసుపు బోర్డు సాధన, మద్దతు ధర కోసం మరో పోరాటానికి పసుపు రైతులు సిద్ధం కావాలని తెలంగాణ పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు పిలుపునిచ్చారు. కేంద్రంలో ఎన్డీఏ నాలుగేళ్ల పాలన పూర్తయినా పసుప పంటకు బోర్డు, మద్దతు ధరల ఊసెత్తడం లేదన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో అన్ని పార్టీలు పసుపు పంటకు … వివరాలు

4వేల ఆర్థిక సాయంతో రైతులకు భరోసా

పెట్టుబడి సాయంతో మారుతున్న రైతుల స్థితి నిజామాబాద్‌,జూలై26(జ‌నంసాక్షి): ఎకరాకు 4వేల ఆర్థిక సాయం వల్ల జిల్లాలో అనేకమంది రైతులకు ప్రత్యక్షంగా ఆర్థిక సాయం అందింది. ఇటీవల అందచేసిన సాయం వల్ల్‌ వేలాది మంది రైతులు పెట్టుబడులకు భరోసా దక్కింది. వచ్చే ఏడాది నుంచి ఎకరానికి రూ.8 వేల పెట్టుబడి అందిస్తామని, గిట్టుబాటు ధరల కోసం రైతు … వివరాలు

ప్రతి మొక్కకు రక్షణకల్పించాలి: కలెక్టర్‌

నిజామాబాద్‌,జూలై24(జ‌నంసాక్షి): తెలంగాణాకు హరితహారంలో నాటిన ప్రతి మొక్కకు రక్షణ కల్పించాల్సిన బాద్యత అధికారులపై ఉంటుందని కలెక్టర్‌ అన్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణా ప్రభుత్వం అత్యంత ప్రాదాన్యతనిచ్చి అమలు చేస్తున్న తెలంగాణకు హరితహారం పథకాన్ని పూర్తి స్థాయిలో జిల్లావ్యాప్తంగా పూర్తి చేయడానికి అధికారులకు సూచనలు చేశారు. నాటిన మొక్కలను … వివరాలు

మొక్కలు నాటడం మన బాధ్యత

కామారెడ్డి,జూలై23(జ‌నంసాక్షి): మానవ మనుగడకు చెట్లు అవసరమని అప్పుడే వానలు సమృద్ధిగా కురుస్తాయని కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. జిల్లా వ్యాప్తంగా హరితహారం కార్యక్రమం కోసం కార్యక్రమాన్ని సిద్దం చేశామని ఆయన అన్నారు. ఉద్యమంగా హరితహారం కార్యక్రమం చేపట్టాలని అన్నారు. గ్రామాల్లో ప్రతి ఒ క్కరూ బాధ్యతగా మొక్కలను నాటి సంరక్షించాలని కలెక్టర్‌ అన్నారు. హరితహారంలో భాగంగా వివిధ … వివరాలు

మొక్కలను నాటేందుకు దత్తత తీసుకోవాలి: కలెక్టర్‌

కామారెడ్డి,జూలై10(జ‌నంసాక్షి): వాతావరణంలో అసమానతలు తొలగించేందుకు పర్యావరణాన్ని రక్షించడంలో మొక్కలు పెంపకం తప్పనిసరి అని కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మమేకం కావాలని అన్నారు. ఇది లాభాపేక్ష లేని కార్యక్రమంగా చూడాలన్నారు. అధికారులు,ప్రజాప్రతినిధులు ఏదైనా గ్రామాన్ని దత్తతగా భావించి పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని అన్నారు. వ్యాపార దృక్పథంతో చూడకుండా సమాజానికి ఏదైనా … వివరాలు

కులవృత్తులకు ప్రోత్సాహం ద్వారా ఆర్థిక ప్రగతి: ఎమ్మెల్యే

నిజామాబాద్‌,జూలై3(జ‌నంసాక్షి): కులవృత్తులు అంతరించి పోతున్నాయని ఉద్యమ కాలంలో గమనించిన కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాటికి ఆదరణ లభించే విధంగా చర్యలు చేపడుతున్నారని ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి  అన్నారు. ప్రతి కులానికీ న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటూ వలస వెళ్లిన వారు తిరిగి గ్రామాలకు వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసి … వివరాలు

జిఎస్టీతో ఏడాదిగా వేధింపులే

ప్రజల ఆందోళనలు పట్టించుకోని ప్రధాని : కాంగ్రెస్‌ నిజామాబాద్‌,జూలై3(జ‌నంసాక్షి):  జీఎస్టీ ప్రభావం ఇంకా గ్రామాలను వెన్నాడుతున్నా ప్రధాని మోడీ తీరులో మాత్రం మార్పు రాలేదని, ఇది అన్ని రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంని డిసిసి అధ్యక్షుడు తాహిర్‌ బిన్‌ హుదాన్‌ అన్నారు. అభ్యంతరాలను జిఎస్టీ కౌన్సిల్‌ చర్చిస్తుందని చెప్పడం ద్వారా ఏడాదిగా వంచిస్తూ వచ్చారని అన్నారు. … వివరాలు

ఈనెల 24 న  ఆఫీసర్స్ క్లబ్ లో ఉచిత మెగా హెల్త్ క్యాంప్

  నిజామాబాద్, జూన్  22 ( జనం సాక్షి ):   తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో, నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ సౌజన్యంతో  ఈనెల 24న ఆదివారం రోజున నిజామాబాద్ నగరంలోని కలెక్టరేట్ పక్కన గల ఆఫీసర్స్ క్లబ్ లో  ఉచిత మెగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నాట్లు  … వివరాలు

ప్రభుత్వ కళాశాలలో విఆర్ఒ పోస్డులకు ఉచిత కోచింగ్ 

భీమ్‌గల్‌, జూన్ 7 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విఆర్ఒ పోస్టులకు భీమ్‌గల్‌ మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ ఎ. చిరంజీవి గురువారం ఒక ప్రకటనలో తెల్పారు. ప్రభుత్వ కళాశాలలో చదివిన ఎవరైనా విద్యార్థులు తమ మెమో, … వివరాలు