మహబూబ్ నగర్

నాణ్యతలో వరపర్తి వేరుశనగ ముందు

విత్తన పరిశోధన సంస్థ ఏర్పాటుకు ప్రతిపాదనలు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వనపర్తి,మార్చి8(జ‌నంసాక్షి):  వనపర్తి జిల్లాలోని వేరుశనగ దేశంలోనే నాణ్యమైన ఉత్పత్తిగా పేరుగాంచిందని అందువ ల్ల ఇక్కడ జాతీయ వేరుశనగ విత్తన పరిశోధన సంస్థ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖామంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌, అలంపూర్‌, వనపర్తి జిల్లాలోమామిడి పంటకు … వివరాలు

కాంగ్రెస్‌లో లోక్‌సభ సీట్ల పోటీ

అందరి దృష్టి ఆ రెండు స్థానాలపైనే వనపర్తి,మార్చి4(జ‌నంసాక్షి):  పార్లమెంట్‌ ఎన్నికల షెడ్యూల్‌ నేడో, రేపో వెలువడనుంది. షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు ఉంటాయని ఇటీవలే కేంద్ర ఎన్‌ఇనకల సంఘం కూడా ప్రకటించింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో రెండు పార్లమెంట్‌ స్థానాలు ఉన్నాయి. వీటిలో నాగర్‌కర్నూల్‌ ఎంపీగా కాంగ్రెస్‌ నేత నంది ఎల్లయ్య, మహబూబ్‌నగర్‌ ఎంపీగా టీఆర్‌ఎస్‌ నేత … వివరాలు

లోక్‌సభ ఎన్నికలకు జిల్లా అధికారుల సమాయత్తం

కసరత్తు చేస్తున్న అధికార యంత్రాంగం మహబూబ్‌నగర్‌,మార్చి4(జ‌నంసాక్షి): లోక్‌సభ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్నికలొస్తే విధులు నిర్వహించడం పోలీసులకు కత్తివిూద సామే. ఈ మేరకు  పక్కా వ్యూహంతో ముందుకెళ్లడానికి పోలీసుశాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఎన్నికల సమయంలో 45 రోజుల పాటు ఎన్నికల కమిషన్‌ చేతిలోకి సర్వాధికారాలు వెళ్తాయి. ప్రధానంగా రెవెన్యూ, పోలీస్‌ శాఖలపై … వివరాలు

సంక్షేమంలో తెలంగాణను మించింది లేదు: ఎంపి

మహబూబాబాద్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): రైతు సంక్షేమంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎంపీ సీతారాంనాయక్‌ అన్నారు.  సకల జనుల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. రైతుల సంక్షేమం కోసం చేపట్టిన పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. రైతులకు అండగా నిలిచేలా పెట్టుబడి పథకం దేశం ఎక్కడైనా అమలు చేస్తున్నారా చెప్పాలన్నారు. కర్నాటకలో ఎందుకు అమలు చేయడం లేదో … వివరాలు

మార్చిలోగా మరుగుదొడ్లు పూర్తి కావాలి

మహబూబ్‌నగర్‌,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి): మార్చిలోపు ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించాల్సిందేనని, అందుకు గాను ఈజీఎస్‌ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ శశాంక సూచించారు. కేంద్రం నుంచి విడుదలవుతున్న స్వచ్ఛభారత మిషన కింద నిర్మాణం జరుగుతున్న మరుగుదొడ్లను ఆయన పరిశీలించారు. మరుగుదొడ్డి నిర్మించుకుంటే కేంద్రం నుంచి రూ.12వేలు అందుతాయని పేర్కొన్నారు. మరుగుదొడ్లు లేని వారికి వెంటనే మంజూరు చేసి … వివరాలు

అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తా

– ఉమ్మడి నల్గొండను ఆదర్శంగా తీర్చిదిద్దుతా – విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి – కుటుంబ సమేతంగా యాదాద్రి క్షేత్రాన్ని దర్శించుకున్న జగదీష్‌ రెడ్డి యాదాద్రి, ఫిబ్రవరి20(జ‌నంసాక్షి) : తనపై నమ్మకంతో రెండోసారి మంత్రి వర్గంలోకి తీసుకున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞుడినై ఉంటానని, ఆయన సూచనలతో ఉమ్మడి నల్గోండ జిల్లాతో పాటు రాష్ట్రంలో విద్యాశాఖను అభివృద్ధిపథంలోకి తీసుకెళ్తానని … వివరాలు

దళితులకు పట్టాలు అందచేయాలి

మహబూబ్‌నగర్‌,పిబ్రవరి20(జ‌నంసాక్షి): పేరుకే ప్రజావాణి జరుగుతోందని, సమస్యలపై అధికారులు స్పందించడం లేదన్న విమర్శలు ఉన్నాయి.  దళితులు సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూమిని వారి పేర్లపై పట్టా చేయించాలని కోరుతూ అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌. రాంచందర్‌ కోరారు.  ప్రభుత్వాలు భూములు ఉన్న భూస్వాములకు పట్టా సర్టిఫికెట్లు ఇచ్చారని, వీటిపై ఫిర్యాదు చేయగా.. … వివరాలు

పాలమూరు సీటుకు కాంగ్రెస్‌లో పెరిగిన పోటీ

జైపాల్‌ రెడ్డి నిర్ణయంపైనే ఇతరలకు ఛాన్స్‌ నాగర్‌కర్నూలులో మళ్లీ నందికే అవకాశం? మహబూబ్‌నగర్‌,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి):  రానున్న పార్లమెంట్‌ ఎన్నికలకు పార్టీ శ్రేణులకు సిద్ధం చేసేలా కాంగ్రెస్‌ అధిష్టానం రంగంలోకి దిగింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో ఉన్న రెండు పార్లమెంట్‌ స్థానాలను కైవసం చేసుకునే యత్నాల్లో ఉన్నారు. మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూలు స్థానాల్లో ప్రస్తుతం కాంగ్రెస్‌ నాగర్‌ … వివరాలు

వైభవంగా పాతగుట్టలో కల్యాణోత్సవం

స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఈఓ, ప్రధానార్చకులు యాదాద్రి,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి):  పాతగుట్ట దేవస్థానం వార్షిక బ్ర¬్మత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి  శ్రీలక్ష్మీనరసింహస్వామి  అమ్మవారి కల్యాణ మ¬త్సవం కనుల పండువగా నిర్వహించారు. రాత్రి ల్యాణ తంతును అర్చకులు వేద మంత్రాలు పఠిస్తూ జీలకర్ర, బెల్లం, కన్యాదానం, పాద ప్రక్షాళన కార్యక్రమాలతో పూర్తి చేశారు. వేద పండితులు నిశ్చయించిన శుభముహూర్త లగ్నం … వివరాలు

కబళిస్తున్న ప్లాస్టిక్‌ భూతం 

అనారోగ్యం బారిన పడతున్న ప్రజలు ప్లాస్టిక్ మయమైన ఆహార పదార్ధాలు  మేల్కోనక పోతే అనర్థమే మహబుబ్ నగర్ 18ఫిబ్రవరి.(జనం సాక్షి బ్యురొ) ప్రజల నిత్యావసరానికి ఆహార పదార్ధాలు తీసుకోవటానికి విరివీగా ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నారు .ముఖ్యం గా కరిష్ సెంటర్లలో వేడి పదార్థాలు ఈ ప్లాస్టిక్ కవర్ లో నింపి విక్రయిస్తున్నారు. దానివలన తినుబండారాలు విషతుల్యంగా … వివరాలు